తెలుగు ప్రేక్షకులకు ఎంత గానో సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన(Mani chandhana) మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతున్నారు.. ఆమె తాజాగా ఒక బడా సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. కొరటాల శివ(Koratala shiva) డైరెక్షన్ లో జూ.ఎన్టీఆర్(Jr.NTR), జాన్వీ కపూర్(Janhvi kapoor) NTR30 సినిమా జరుగుతున్నా సంగతి తెలిసిందే..

Mani Chandhana In NTR30
తెలుగు ప్రేక్షకులకు ఎంత గానో సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన(Mani chandhana) మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతున్నారు.. ఆమె తాజాగా ఒక బడా సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. కొరటాల శివ(Koratala shiva) డైరెక్షన్ లో జూ.ఎన్టీఆర్(Jr.NTR), జాన్వీ కపూర్(Janhvi kapoor) NTR30 సినిమా జరుగుతున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి తల్లి గా మణి చందన నటిస్తున్నారట. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకొంది.. కొరటాల శివ గత సినిమా ఆచార్య నిరాశపరచడంతో.. ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలను చూస్తున్నారు.
