శరత్ బాబు (Sarath Babu) వృద్ధాప్యం కారణంగా సినిమాలు చేయడం లేదు. దానికితోడు ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన పెద్దగా యాక్టీవ్ గా లేకపోవడంతో.. ఏం జరిగింది అనేదానిపై క్లారిటీ లేదు. కాని శరత్ బాబు అనారోగ్యం పాలు అయినట్టు... టాలీవుడ్ నటి.. మా సభ్యురాలు.. కరాటే కళ్యాణి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆవిడి ఈవిధంగా రాసుకోచ్చింది.
ఈమధ్య కాలంలో ఫిల్మ్ స్టార్స్ ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతున్నారు. పలువురు తారలు ఈలోకాన్ని వీడివెల్లిపోతున్నారు. పలువురు తీవ్ర అనారోగ్యాలతో బాధడుతున్నారు. ఈక్రమంలో సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) కూడా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది.
సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ, పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసిన శరత్ బాబు..హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందారు. మంచి నటుడిగా పేరు సంపాదించారు. ఉన్నో ఎళ్లు వెండితెరపై వెలిగిన ఆయన.. కొన్నేళ్లుగా పెద్దగా యాక్టీవ్ గా లేరు. వెండితెరపై సందడి చేయడం లేదు శరత్ బాబు.. సినిమాలు కూడా చాలా తక్కువగా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం శరత్ బాబు (Sarath Babu)బెంగళూరుతో పాటు చెన్నైలో.. కొన్ని రోజులు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
శరత్ బాబు (Sarath Babu) వృద్ధాప్యం కారణంగా సినిమాలు చేయడం లేదు. దానికితోడు ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన పెద్దగా యాక్టీవ్ గా లేకపోవడంతో.. ఏం జరిగింది అనేదానిపై క్లారిటీ లేదు. కాని శరత్ బాబు అనారోగ్యం పాలు అయినట్టు... టాలీవుడ్ నటి.. మా సభ్యురాలు.. కరాటే కళ్యాణి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆవిడి ఈవిధంగా రాసుకోచ్చింది. నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు(Sarath Babu) గారు తొందరగా కోలుకోలవాని మనం స్వామిని వేడుకొందాం అంటూ ఆమె పోస్ట్ చేశారు.
దాంతో ఆయనకు ఏమైందా అని అందరు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షిస్తున్నారు. కొంత మంది కరాటే కళ్యాణి( Karate Kalyani)ని ట్రోల చేస్తున్నారు. నువ్వు కోలుకోవాలి అని కోరుకున్నవారు చాలా మంది పైకి పోయారు.. నువ్వు అలా అనుకు తల్లీ అంటూ కళ్యాణిపై ఫైర్ అవుతున్నారు. దాంతో ఆమె కూడా రివర్స్ కౌంటర్లు ఇస్తుంది. ముందు మీరు కోలుకోవాలి.. మీ మానసిక పరిస్థితి బాగుపడాలి అంటూ కౌంటర్ వేసిందికళ్యాణి.
ఇక దాదాపుగా 2 వేలకు పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు(Sarath Babu). ప్రతీ పాత్రలో ఒదిగిపోయేవారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు(Sarath Babu).. ఆతరువాత ఎక్కువగా కన్నడ సినిమాలు చేశారు. సరిగ్గా అప్పుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో పంతులమ్మ అనే సినిమా చేసి టాలీవుడ్ లో నిలబడ్డాడు.. ఇక వరుసగా.. అమెరికా అమ్మాయి.. బాలచందర్ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. మొన్నటి వరకూ.. తండ్రి.. తాత పాత్రలు కూడా చేసిన ఆయన. ఆనారోగ్యం దృష్ట వెండితెరకు దూరంగా ఉంటున్నారు.