ఒకప్పటి కథానాయకుడు చంద్రమోహన్(Chandra Mohan) అంత్యక్రియలు(Funerals) ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పంజాగుట్ట(Punjagutta) స్మశానవాటికలో(Graveyard) జరుగుతాయి. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసం నుంచి ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సాగుతుంది. చంద్రమోహన్ పెద్ద కూతురు అమెరికా(America) నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.

Chandra Mohan Funeral
ఒకప్పటి కథానాయకుడు చంద్రమోహన్(Chandra Mohan) అంత్యక్రియలు(Funerals) ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పంజాగుట్ట(Punjagutta) స్మశానవాటికలో(Graveyard) జరుగుతాయి. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసం నుంచి ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సాగుతుంది. చంద్రమోహన్ పెద్ద కూతురు అమెరికా(America) నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. చంద్రమోహన్ అంతిమ సంస్కారాలు ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించనున్నారు. చంద్రమోహన్ భౌతికకాయాన్ని(Corpse) ఫిలించాంబర్(Film Chamber) దగ్గర ఉదయం కాసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదని కుటుంబసభ్యులు చెప్పారు. పరిశ్రమలో చాలా మంది ఇప్పటికే చంద్రమోహన్ నివాసానికి వచ్చి నివాళులు అర్పించారని, ఆయన తుదిశ్వాస విడిచి ఇప్పటికే రెండు రోజులు అయ్యాయని, అందుకే తెలుగు ఫిలించాంబర్ దగ్గర ఆగకుండా ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట స్మశానవాటికకు తరలిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు
