టాలీవుడ్ లో ప్రస్తుతం కొరియో గ్రఫర్ అనే పేరు వినిపిస్తే. వెంటనే కనిపించే ముఖం శేఖర్ మాస్టార్. ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులు అన్నీ ఇన్నీ కావు... బాగా ఫేమస్ అయినవే లేక్కలేనన్ని ఉన్నాయి అంటే.. చేసిన పాటలు ఎన్ని ఉండి ఉంటాయి. దాదాపు స్టార్ హీరోలందరిచేత ఆయన డాన్స్ కట్టించారు. ఢీ షోతో సాధారణ డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్.. ఆతరువాత ఆ షోకే జడ్జిగా మారిపోయాడు.

స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ .. ఆమధ్య రొమాంటిక్ గా తయారయ్యారు. స్టేజ్ మీదే.. కాస్త సరిగమ పదనిసలు మొదలు పెట్టాడు. అప్పుడుప్పుడు ఢీ స్టేజ్ మీద తన టాలెంట్ చూపిస్తున్నాడు స్టార్ కొరియోగ్రఫర్.. తాజాగా మరోసారి తనలో రొమాంటిక్ యాంగిల్ ను నిద్రలేపాడు.

టాలీవుడ్ లో ప్రస్తుతం కొరియో గ్రఫర్ అనే పేరు వినిపిస్తే. వెంటనే కనిపించే ముఖం శేఖర్ మాస్టార్. ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులు అన్నీ ఇన్నీ కావు... బాగా ఫేమస్ అయినవే లేక్కలేనన్ని ఉన్నాయి అంటే.. చేసిన పాటలు ఎన్ని ఉండి ఉంటాయి. దాదాపు స్టార్ హీరోలందరిచేత ఆయన డాన్స్ కట్టించారు. ఢీ షోతో సాధారణ డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్.. ఆతరువాత ఆ షోకే జడ్జిగా మారిపోయాడు.

ఓవైపు సినిమాలు చేస్తూనే.. ఢీ షోకు జడ్జిగా మారి.. అటు హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ.. రొమాన్స్ లు చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాడు. తాజాగా ఢీలో కో జడ్జిగా ఉన్న శ్రద్ధా దాస్ తో శేఖర్ మాస్టార్ చేసిన డాన్స్ పెర్ఫామెన్స్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఢీ షోకి చాలా కాలంగా జడ్జిగా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టార్.. ఆయనకు కో జడ్జ్ లు మాత్రం మారుతూ వస్తున్నారు. సదా, ప్రియమణి, పూర్ణ లాంటి స్టార్స్ జడ్జిలుగా చేసి... షోకు కలరింగ్ ఆడ్ చేశారు.

ఇక అప్పట్లో సదాతో కలిసి అప్పుడప్పుడు అల్ డ్యాన్స్ చేస్తూ.. సందడి చేసేవాడు శేఖర్ మాస్టార్.. ఆ తర్వాత ప్రియమణి, పూర్ణలతో కలిసి చాలా సార్లు స్టెప్పులేశాడు.. అంతే కాదు కాస్తో కూస్తో.. రొమాన్స్ కూడా చేశాడు. ఇక ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తో కలిసి కో జడ్జిగా ఉంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్. ఇక ఇప్పుడు జడ్జి శ్రద్ధా దాస్ తో కలిసి తాజా రెచ్చిపోయాడనే చెప్పాలి. హగ్స్, ఎత్తుకోవడం, దగ్గరకు తీసుకోవడం లాంటివి చేస్తూ రచ్చ చేశాడు.

తాజాగా ఢీ ప్రోమో రిలీజైంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ వరకు ఢీషో వచ్చేసింది. ఇందులో భాగంగానే సర్కారు వారి పాట సినిమలో కళావతి సాంగ్ కు అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ఈ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేసిది శేఖర్ మాస్టర్ కావడంతో.. డాన్సర్లు ఈ పాటకు స్టెప్పులు వేసిన తరువాత శేఖర్ మాస్టర్, శ్రద్ధా దాస్ స్టేజీపై వచ్చి ఫెర్ఫార్మ్ చేశారు. ఇందులో శ్రద్దాతో శేఖర్ మాస్టర్ రొమాన్స్ హాట్ టాపిక్ అయ్యింది. నెటిజన్లను తెగ ఎంటర్టేన్ చేస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Updated On 29 April 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story