ఈ మధ్య కాలంలో చాలా మంది.. సెలబ్రిటీలు సినిమాల ద కంటే.. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓవీడియో నెట్టింట్లో వైరల్ అవుతుది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు స్టార్స్. ఏదో పార్ట్ టైమ్ సంసాదనలాగా.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. డైలీ తమ యాక్టివిటీస్ ను అందులో ఉంచుతున్నారు. అవి కాస్తా వైరల్ అవుతూ.. లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైకులతో పాటు.. డబ్బులు కూడా దండిగా వచ్చిపడుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ శ్రీలీల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఈమధ్య నెట్టింట్లో సెలబ్రిటీల సందడి ఎక్కువైపోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా.. రీల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా స్టెప్పులతో రచ్చ రచ్చ చేశారు స్టార్ కొరియో గ్రఫర్ శేఖర్ మాస్టార్(Shekhar Master).. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల(sreeleela).. మాస్ మూమెంట్స్ తో అదరగొట్టిన ఇద్దరు ఎక్కడ కలిశారు.. ఎలా డాన్స్ చేశారు తెలుసుకోవాలంటే...?

ఈ మధ్య కాలంలో చాలా మంది.. సెలబ్రిటీలు సినిమాల ద కంటే.. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓవీడియో నెట్టింట్లో వైరల్ అవుతుది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు స్టార్స్. ఏదో పార్ట్ టైమ్ సంసాదనలాగా.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. డైలీ తమ యాక్టివిటీస్ ను అందులో ఉంచుతున్నారు. అవి కాస్తా వైరల్ అవుతూ.. లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైకులతో పాటు.. డబ్బులు కూడా దండిగా వచ్చిపడుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ శ్రీలీల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

కొరియోగ్రఫర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్... ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఒక్కరేమిటి స్టార్ హీరోలందరికి శేఖర్ మాస్టర్ స్టెప్పులంటే సినిమా హిట్ట్ అనేఅభిప్రాయం వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన ఎన్నో సిగ్నేచర్ స్టెప్పులు ఆయన సృష్టించినవే. ఇక తాజాగా శేకర్ మాస్టర్ .టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తో కలిసి చిందులేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ వారిద్దరు ఎప్పుడు కలిశారు..ఎక్కడ కలిశారు..ఈడాన్స్ సంగతేంటి..?

తెలుగులో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela). వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్‌‌‌ జాబితాలో స్థానం దక్కించుకుంది.తాజాగా నితిన్‌తో(Nithin) కలిసి ఎక్స్ ట్రా –ఆర్డినరీ మేన్(extra odinary Man) సినిమాలో జతకట్టింది శ్రీలీలా. ఈమూవీ షూటింగ్‌ ఫారెన్ లో జరుగుతోంది. అక్కడ సాంగ్ షూట్ చేస్తున్నారు. అయితే ఈసినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫర్ గా ఉన్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి డేంజర్ పిల్ల(danger Pilla) అనె మెలోడి పాటను రిలీజ్ చేశారు. పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో కొందరు నెటిజన్లు ఈపాటపై రీల్స్ చేస్తున్నారు.

ఈ రీల్స్ వల్ల ఈపాట మరింత పాపులర్ అయ్యింది. ఈ మెలోడీసాంగ్ అందరిని అకట్టుకోవడంతో సెలబ్రిటీలు సైతం ఈ పాట మీద రీల్స్ చేస్తు సందడి చేస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్, శ్రీలీల కలిసి డేంజర్ పిల్ల పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.. ఇద్దరు కలిసి చేసిన ఈ రీల్... నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ శేఖర్ మాస్టర్, శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అసలే డాన్స్ లో ఇద్దరికి ఇద్దరు.. అనిపించారు. శేఖర్ మాస్టర్ లాంటి అద్భుతమైన ఎనర్జిటిక్ డాన్సర్ కు పోటీగా శ్రీలీల గ్రేస్ మూమెంట్స్‌తో అందరిని అకట్టుకుంది.

Updated On 14 Aug 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story