సుమారు రెండువందలకు పైగా సినిమాల్లో నటించిన శరత్‌బాబు(Sarath babu) కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు వేశారు. దక్షిణాది భాషలన్నింటిలో ఆయన నటించారు. అగ్రనటులు ఎన్.టి.రామారావు(NTR), అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshwara Rao),

Sarath Babu
సుమారు రెండువందలకు పైగా సినిమాల్లో నటించిన శరత్‌బాబు(Sarath babu) కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు వేశారు. దక్షిణాది భాషలన్నింటిలో ఆయన నటించారు. అగ్రనటులు ఎన్.టి.రామారావు(NTR), అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshwara Rao), శివాజీగణేషన్(Shivajiganeshan), కృష్ణ(Krishna), కృష్ణంరాజు(Krishnam Raju), రజనీకాంత్(Rajini Kanth), కమలహాసన్(Kamal hassan), చిరంజీవి(Chiranjeevi).. ఇలా అందరితో కలిసి నటించారు. శరత్‌బాబు నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి(Malli Pelli). నరేశ్(Naresh), పవిత్రలు(Pavitra) జంటగా నటించిన ఈ సినిమాలో శరత్‌బాబు పోషించిన పాత్ర ఎవరిదో కాదు, సూపర్‌స్టార్ కృష్ణది(Krishna)! ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
