శాకుంతలం (Shaakuntalam) సినిమా పమోషన్స్‏లో బిజీగా ఉన్న సమంత రూత్ ప్రభు (samantha ruth prabhu) తన ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్‏ను ట్విటర్‏లో పోస్ట్ చేసింది. అయితే ఇవాళ రాత్రి హైదరాబాద్‏లోని ఓ కాలేజీలో సినిమా ప్రమోషన్ ఈవెంట్ జరగాల్సి ఉండగా.. తన ఆరోగ్యం బాలేనందున ఈవెంట్‏కు దూరంగా ఉంటున్నట్టు సమంత వెల్లడించింది. నా సినిమా ప్రమోషన్స్.. ఇటు మీ ప్రేమలో మునిగి తెలుతూ ఈవారం మొత్తం మీతో ఉన్నందుకు చాలా ఎగ్జైట్ అయ్యాను అని ట్విటర్ ద్వారా తెలిపింది.

అన్‏ఫోర్చునేట్లీ బిజీ షెడ్యూళ్లు, ప్రమోషన్లు ఉన్నందున.. జ్వరంతో బాధపడుతున్నానని, వాయిస్‏ను కోల్పోయనని సమంత ట్వీట్ చేసింది. ఇక ఇవాళ సాయంత్రం MLRIT (Marri Laxman Reddy Institute of Technology)లో జరిగే ఈవెంట్‏కు శాకుంతలం టీమ్‏తో మీరంతా జాయిన్ అవ్వాలని తన అభిమానులను నటి సమంత (Samantha) కోరింది. మరోవైపు తను ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది.

ఇక గతేడాది తను మయోసైటిస్(Myositis) అనే ఆటో ఇమ్యూన్ (autoimmune) వ్యాధితో బాధపడుతున్నట్టు ఇన్‏స్టాగ్రామ్ (Instagram) ద్వారా తన అభిమానులకు వెల్లడించింది. సమంత చివరిసారిగా థ్రిల్లర్ మూవీ యశద (Yashoda)లో కనిపించింది. గతేడాది విజయ్ సేతుపతి, నయనతార చిత్రం కాతువాకుల రెండూ కాదల్ (Kaathuvaakula Rendu Kaadhal) అనే చిత్రంలో సమంత నటించింది. అలాగే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి (Kushi) చిత్రంలో నటిస్తోంది.

ఇక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) త్వరలో డౌన్‏టౌన్ అబ్బే (Downton Abbey) డైరెక్టర్ ఫిలిప్ జాన్‏ (Philip John)తో కలిసి అరేంజ్‏మెంట్స్ ఆఫ్ లవ్ (Arrangements of love) అనే ప్రాజెక్టులో నటించనుంది. ఈ సినిమాలో సమంత బైసెక్సువల్ క్యారెక్టర్‏లో కనిపించనుంది. రాజ్ అండ్ డీకే చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న రుస్సో బ్రదర్స్ (Russo Brothers) సిడాటెల్ ఇండియా చాప్టర్ లో కూడా ఈ భామ నటిస్తోంది. ఇంతక ముందు సమంత ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్‏లో నటించింది.

Updated On 12 April 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story