✕
Samantha at Citadel London Premiere : ఖరీదైన జువెల్లరీ కట్టిపడేస్తున్న సమంత, ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..
By EhatvPublished on 20 April 2023 6:01 AM GMT
రీసెంట్ గా శాకుంతలం సినిమాతో... ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. కాని ఈసినిమా అటుసమంతను.. ఇటు ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయినాసరే పెద్దగా పట్టించుకోలేదు సమంత.

x
Samantha at Citadel London Premiere
-
- రీసెంట్ గా శాకుంతలం సినిమాతో... ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. కాని ఈసినిమా అటుసమంతను.. ఇటు ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయినాసరే పెద్దగా పట్టించుకోలేదు సమంత.
-
- ఇక తనతరువాతప్రాజెక్ట్స్ విషయంలో జోరు చూపిస్తోంది సమంత. ఏమాత్రం తగ్గకుండా.. దూసుకుపోతోంది. గెలుపోటములు పట్టించుకోకుండా... తాను చేయవలసిన వెబ్ సిరీస్ పై సమంత దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం లండన్ వెళ్లిన ఆమె.. బాలీవుడ్ స్టార్స్ తో కలిసి సందడి చేస్తోంది.
-
- అంతే కాదు లండన్ లో ఖరీదైన డ్రెస్ తో .. కాస్ట్లీ జ్యూవెల్లరీతో మెరిసిపోయింది బ్యూటీ. బ్లాక్ స్కర్ట్ వేసుకుంది. అయితే ఈ బ్లాక్ స్కర్ట్ సాధారణంగా కనిపిస్తున్నా.. ఇది అసాధారణమైనది. . విక్టోరియా బెక్ హామ్ క్రేవిచ్ ప్యాచ్ వర్క్ తో కూడినది. పిష్ శేప్ వచ్చేలా కనిపించే ఈ డ్రస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువని తెలుస్తోంది. అంతే కాదు ఆమె వేసుకున్న జ్యూవెల్లరీపై వాటి ధరపై పెద్ద డిస్కర్షన్ నడుస్తోంది.
-
- చేప ఆకృతిలో ఉండే సమంత డ్రస్ 65 వేలు అని తెలుస్తోంది. ఇక ఈ డ్రెస్ పై ఆమె బల్గారి డైమండ్ జువెలరీని ధరించింది. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ వాటి ధర కళ్లుచెదిరేంత ఉంటుందని తెలుస్తోంది. సమంత వేసుకున్న స్నేక్ నెక్ పీస్ నెక్ల్సెస్ ధర 2.9 కోట్లు. ఇక చేతికి వేసుకున్న స్నేక్ బ్రేస్ లెట్ 2.6 కోట్లు. కళ్లు చెదిరే అందం, మైండ్ బ్లోయింగ్ రేటుతో.. నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది శ్యామ్.
-
- కాస్ట్లీ జ్యువ్వెల్లరీ.. లో.. స్టైలీష్ లుక్ తో సమంత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి. సీటడియోల్ వెబ్ సిరీస్ లో..సమంత తో పాటు.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. ఈ సిరీస్ పై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి.
-
- ఇక సమంత ఈవెబ్ సిరీస్ తో పాటు.. తెలుగులో విజయ్ దేవరకొండ జోడీగా.. ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈమూవీషూటింగ్ అయిపోయింది. ఇక రీలీజ్ కు రెడీ అవుతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Ehatv
Next Story