మార్కెట్‌లో సమంతకు(Samantha) ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. సమంత స్టిల్స్‌ను కూడా జనం ఎగబడి చూస్తుంటారు. సోషల్ మీడియాలో(social Media) ఈ స్టిల్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా సమంత ఓ స్టిల్ షేర్ చేసింది. అందులో తన బ్యాక్(Back) చూపిస్తూ ఫోజిచ్చింది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌లో ఇలా బ్యాక్ కనిపించేలా ఫోజ్ ఇచ్చింది.

ఈ ఫోజులో వేసుకున్న డ్రెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లూయిస్ వూటాన్‌కు(Louis Vuitton) చెందిన డిజైనర్ చాలా ఖరీదుతో ఈ డ్రెస్‌ను తయారుచేశారు. తన బ్యాక్ చూపించే ఫోజ్ కోసం సమంత వేసుకున్న డ్రెస్ కాస్ట్ అక్షరాల 5 లక్షల 50 వేలు మాత్రమే. వెనుక నుంచే కాకుండా ముందు నుంచి కూడా కొంత గ్లామర్‌గా కనపడేలా ఈ డ్రెస్‌ను తయారుచేశారట. ఈ ఫోజుతో సమంత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయట.
సినిమాల విషయానికొస్తే.. సమంత ఇప్పుడు వెండితెరకు దూరంగా ఉంది. శారీరక, మానసికంగా ఫిట్ అయ్యేందుకు గ్యాప్ తీసుకుంటున్నట్లు సమంత తెలిపింది. అయితే ఫొటో షూట్స్‌కు మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పుడు తనకు వీటోతనే ఇన్‌కం వస్తున్నట్లు తెలుస్తోంది. బికినీ ధరించి ఇచ్చిన ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది