✕
ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో మాత్రం సమంత, విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. సమంత చాలా రోజుల తర్వాత యాక్టివ్‌గా కనిపించారు

x
Samantha
-
- సమంతలో ఓ భావకురాలు ఉంది. ఆమె సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు చూస్తూ అర్థమవుతుంది. అప్పుడప్పుడు లోకం తీరును ఎండగడుతుంటుంది. అభిమానులకు హితవు చెబుతుంటుంది. తనపై వస్తున్న అసత్య వార్తలను తనదైన శైలిలో ఖండిస్తుంటుంది.
-
- సమంత క్రేజ్ మామూలుగా ఉండదు. ఆమె సినిమాల నుంచి తాత్కాలికంగా దూరం అయితే అయ్యారు కానీ ఫ్యాన్స్‌తో మాత్రం సోషల్ మీడియాలో రోజూ టచ్‌లోనే ఉంటారు. అందుకే ఆమె ఏది పోస్ట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది.
-
- ఎలాంటి డ్రస్సులోనైనా సమంత అందంగా కనిపిస్తుంది. మోడ్రన్ దుస్తుల్లో ఎంతగా మెరిసిపోతారో, సంప్రదాయ దుస్తుల్లోనూ అంతగానే అందంగా కనిపిస్తారు.ఈ లోకం కోసం మీరు బతకాల్సిన అవసరం లేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకుంటూ, మీ స్థాయిని పెంచుకోండి. ఈ సమాజం కోసం ఎవరూ బతకాల్సిన అవసరం లేదు. మీ కోసం మీరు బతకండి.
-
- పది మందిలో ఒకరిలా కాకుండా భిన్నంగా జీవించండి. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోయినా మీరు మీలా ఉండండి.. ఏది చేసినా విమర్శించే వాళ్లు ఉంటారు. వాళ్లు కోసం బతకాల్సిన అవసరం ఏముంది? ఎవరి కోసమో మన లైఫ్ స్టయిల్‌ను మార్చుకోకూడదు.
-
- ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో మాత్రం సమంత, విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. సమంత చాలా రోజుల తర్వాత యాక్టివ్‌గా కనిపించారు

Ehatv
Next Story