ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే తమ అభిమాన తారలకు ఫ్యాన్స్ గుడులు కట్టించడం. ఇండస్ట్రీలో అభిమానులతో గుడులు కట్టించుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. మొదట్లో గుడి కట్టించుకున్న ఏకైనా హీరోయిన్‏గా ఖుష్భూ‏కు గుర్తింపు ఒచ్చింది. ఆ తర్వాత హన్సిక (Hansika Motwani), నమిత (Namitha) ఇంకా రీసెంట్‏గా నిధి అగర్వాల్‏ (Nidhhi Agerwal)కు గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే తమ అభిమాన తారలకు ఫ్యాన్స్ గుడులు కట్టించడం. ఇండస్ట్రీలో అభిమానులతో గుడులు కట్టించుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. మొదట్లో గుడి కట్టించుకున్న ఏకైనా హీరోయిన్‏గా ఖుష్భూ‏కు గుర్తింపు ఒచ్చింది. ఆ తర్వాత హన్సిక (Hansika Motwani), నమిత (Namitha) ఇంకా రీసెంట్‏గా నిధి అగర్వాల్‏ (Nidhhi Agerwal)కు గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఈ లిస్టులో చేరిపోయింది. సమంతపై ఉన్న అభిమానంతో సందీప్ అనే యువకుడు యాత్రల పేరుతో తిరుపతి, చెన్నై దేవాలయాలను సందర్శించాడు. ఆమె మయోసైటిస్ సమస్య నుంచి కోలుకున్న తర్వాత యాత్రకు వెళ్లి వచ్చాడు. అయితే ఆ గుడిని ఆయన సొంతూరు బాపట్ల జిల్లా ఆలపాడులోని తన ఇంటి ప్రాంగణంలో గుడిని నిర్మిస్తున్నాడు. సమంత పుట్టిన రోజునాటికి ఆ గుడి నిర్మాణం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట ఆ యువకుడు. ఈ విషయం తెలిసిన నటి సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటికి ఆలయం నిర్మిస్తుండటంతో ఆ యువకుడిని సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.

Updated On 26 April 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story