✕
Samantha : బికినీలో సమంత, సోషల్ మీడియా షేక్ చేస్తున్న ఫోటోలు
By EhatvPublished on 24 Feb 2024 1:33 AM GMT
మయోసైటిస్(Myositis) వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత రూత్‌ప్రభు(Samantha Ruthprabhu) కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకుంటుండటంతో త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్టు ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ చెప్పారు సమంత. సమంతకు నేషనల్వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు లెక్కలేనంతమంది.

x
Samantha
-
- మయోసైటిస్(Myositis) వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత రూత్‌ప్రభు(Samantha Ruthprabhu) కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు.
-
- అనారోగ్యం నుంచి కోలుకుంటుండటంతో త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్టు ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ చెప్పారు సమంత.
-
- ఈలోపు బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో(Social media) పోస్ట్ చేశారు సమంత.ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
-
- ప్రస్తుతం మలేషియాలో ఉన్న టాప్‌స్టార్ సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.ఆ ఫోటోలను ఇప్పటి వరకు 10 మిలియిన్స్ ప్రేక్షకులు చూశారు. పాతిక లక్షల వరకు లైక్స్ వచ్చాయి.బికినీలో ఉన్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేస్తున్నారు.
-
- ఆమె ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడమే. డైట్ కూడా పద్దతి ప్రకారం తీసుకుంటారు.
-
- అందుకే సమంత వయసు రోజురోజుకూ తగ్గుతోంది. మెటబాలిక్ ప్రకారం తన ఏజ్ 23 మాత్రమే అని సమంతనే చెప్పుకున్నారు. వెయిట్ కూడా ఎక్కువేమీ కాదు. జస్ట్ 50 కిలోలు మాత్రమేనట!

Ehatv
Next Story