హీరో సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష (Virupaksha). ఈ సినిమా ఇవాళ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్, పెర్ఫామెన్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్‏తో తెరకెక్కిన ఈ సినిమాకు మాంచి రెస్పాన్స్ వస్తోంది.

హీరో సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష (Virupaksha). ఈ సినిమా ఇవాళ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్, పెర్ఫామెన్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్‏తో తెరకెక్కిన ఈ సినిమాకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. సుకుమార్(sukumar) అసిస్టెంట్ కార్తీక్ దండు (Karthik Dandu) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. హీరోయిన్‏గా సంయుక్త నటించింది. సాయి చంద్, అజయ్, రాజీవ్ కనకాల, అభినవ్ గోమటం, సునీల్ కీలక పాత్రలు చేశారు. యాక్సింట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో ఆడియన్స్‏ను మళ్లీ పలకరించాడు.

ఈ చిత్రం ఓపెనింగ్ రోజు సక్సెఫుల్ రివ్యూలు, పాజిటివ్ టాక్‏తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాను పైరసీ భూతం కాటేసింది. విరూపాక్ష విడుదలైన కొన్ని గంటల్లోనే ఫుల్‏లెన్త్ సినిమా ఆన్‏లైన్ లీక్ అయింది. ఇప్పటికే పలు వెబ్ సైట్లలోకి విరూపాక్ష సినిమాను అప్‏లోడ్ చేసేశారు పైరసీ దారులు.

DISCLAIMER: 1957 కాపిరైట్ యాక్ట్ ప్రకారం పైరసీని ఈహాటీవీ ప్రోత్సహించదు, మీరు కూడా ఎలాంటి పైరసీని ఎంకరేజ్ చేయొద్దని కోరుతున్నాం.

Updated On 21 April 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story