టాలీవుడ్ హీరోలలో ఈమద్య కాలంలో కనిపించకుండా పోయిన స్టార్ అంటే సందీప్ కిషన్(Sandeep Kishan) పేరు చెప్పుకోవాలి.. ఆయన ఈఏడాది ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అసలు ఎప్పుడు ఆ సినిమా వచ్చింది... ఎప్పుడు పోయింది కూడా తెలియదు. ఈక్రమంలో సందీప్ కిషన్ ఎలాగైన సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే తాను తెలుగుతో పాటు.. తమిళంలో కూడా హీరోగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నటుడు సందీప్ కిషన్ ఒకడు. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో.. తెలుగు సహా తమిళం లో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తెలుగుకంటే అతను తమిళంలోనే ఎక్కువగా అవకాశాలు సాధిస్తూ..అక్కడే బిజీగా ఉన్నాడు. తన నుంచి రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన భారీ చిత్రమే మాయ వన్(Maya One). థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈమూవీని సి వి కుమార్(CV Kumar) డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈసినిమాపై మంచి బజ్ నెలకొనగా లేటెస్ట్ గా మేకర్స్ అయితే మరో ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖే (Niel Nitin Mukesh)ష్ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్టుగా అనౌన్స్ చేశారు.మరి తాను ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Updated On 16 Dec 2023 8:02 AM GMT
Ehatv

Ehatv

Next Story