టాలీవుడ్ నుంచి మరో యంగ్ హీరో పెళ్ళి(Marriage) పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్టో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే..తాజాగా మరో యంగ్ హీరో(Hero) పెళ్లికి సిద్దం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.

నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్(Sirish) కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు. దిల్ రాజు కు కుమారుడు లేకపోవడంతో.. తన వారసుడిగా శిరీష్ కొడుకు అశిష్ ను(Ashish) ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఆశిష్ రౌడీ బాయ్స్(Rowdy Boys) అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్(Selfish) అనే మరో సినిమాతో కూడా రాబోతున్నాడు. ఈలోపు ముచ్చటగా మూడో సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఇక మూడు సినిమాలు కూడా కంప్లీట్ చేయనే లేదు.. అప్పుడు ఈ కుర్ర హీరో పెళ్ళి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు.

ఆశిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో(Advita Reddy) ఆశిష్ నిశ్చితార్థం(engagement) ఘనంగా జరిగింది. చాలా సైలెంట్ గా ఎక్కువ ఆర్బాటం లేకుండా.. ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా.. ఆశిష్ – అద్విత నిశ్చితార్థాన్ని ముగించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కు చెందిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్స్, ప్రముఖులు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది పిబ్రవరిలో వీరి వివాహం కూడా జరగనుందని సమాచారం.

Updated On 3 Dec 2023 3:21 AM GMT
Ehatv

Ehatv

Next Story