టాలీవుడ్‌, బాలీవుడ్‌లో రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఓ సంచలనం. స్టార్ హీరోలకు పలు సక్సెస్ సినిమాలు రాంగోపాల్ వర్మ అందించారు. సోషల్‌ మీడియా(Social Media)లో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ పోస్టు చేస్తుంటారు. అటు రాజకీయంగా కూడా పలు పోస్టులు చేసి తెలుగురాష్ట్రాల్లో దుమారం రేపుతుంటారు. అమ్మాయిలతో కలిసి ఆడుతూ, పాడుతుంటారు

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఓ సంచలనం. స్టార్ హీరోలకు పలు సక్సెస్ సినిమాలు రాంగోపాల్ వర్మ అందించారు. సోషల్‌ మీడియా(Social Media)లో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ పోస్టు చేస్తుంటారు. అటు రాజకీయంగా కూడా పలు పోస్టులు చేసి తెలుగురాష్ట్రాల్లో దుమారం రేపుతుంటారు. అమ్మాయిలతో కలిసి ఆడుతూ, పాడుతుంటారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రాంగోపాల్‌ వర్మ. ఆయన పెట్టే పోస్టులపై ఎంతలా వివాదాలు చెలరేగుతుంటాయో చూస్తుంటాం. వర్మ దృష్టి పడితే ఎవరినైనా అందలం ఎక్కిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలపై తన చేయి పడితే చాలు వారి ఫ్యూచర్ మారిపోతుంది.

అయితే న్యూ ఇయర్‌ వేడుకల్లో(New Year Celebrations) వర్మ ఓ అమ్మయితో కలిసి రచ్చరచ్చ చేశారు. ఆ అమ్మాయితో కలిసి డ్యాన్స్‌ చేస్తూ న్యూఇయర్‌ పార్టీలో ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. నాతో పాటు ఎంజాయ్‌ చేసిన అమ్మాయి ఈమే అంటూ ట్యాగ్‌ చేశాడు. దీంతో అందరూ వర్మ గారూ.. ఈమె ఎవరు అని ఆసక్తిగా నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో రాంగోపాల్ వర్మ ఆ అమ్మాయి పేరు సిరి స్టేజి(Siri Stazie) అని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగా వర్మతో కలిసి ఎంజాయ్‌ చేసింది సిరియేనా కాదాని నెట్టింట వెతకసాగారు. అయితే తన సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా ఈ పేరే ఉంది. దీంతో ఎవరీ సిరి స్టేజి అని వెతుకుతున్నారు. గతంలో వర్మను ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తోంది. అప్పట్లో ఈ అమ్మాయి చాలా పాపులర్‌ కూడా కావడం.. తాజాగా వర్మతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేయడంతో మరోసారి పాపులర్‌ అయింది. ఇప్పటికే ఓ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోందట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన హాట్, హీట్‌ ఫొటోలను షేరు చేస్తుంది. ఆర్జీవీతో జతకట్టిన తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. అమ్మాయిలను పటాయించడంలో తనది వేరే లెవల్‌ అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated On 2 Jan 2024 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story