ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్కు రాంగోపాల్ వర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. స్టూడెంట్స్ ని ఉద్దేశిస్తూ ఇచ్చిన ప్రసంగంలో రాంగోపాల్ వర్మ కొన్ని ఘాటైన సందేశమే ఇచ్చాడు యువతకు . దానితో మరోసారి వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్కు రాంగోపాల్ వర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. స్టూడెంట్స్ ని ఉద్దేశిస్తూ ఇచ్చిన ప్రసంగంలో రాంగోపాల్ వర్మ కొన్ని ఘాటైన సందేశమే ఇచ్చాడు యువతకు . దానితో మరోసారి వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాంగోపాల్ వర్మ ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్ .శివ లాంటి సెన్సషనల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్. ఇప్పుడు తరచూ వివాదాలతో ,వైరల్ కంటెంట్ తో పాపులారిటీ ని పెంచుకుంటున్నాడు . రాజకీయం,క్రైమ్ ,లేటెస్ట్ ట్రేండింగ్ ,వ్యక్తిగత విమర్శలు ,
సొసైటీ లో జరిగే విషయాలు ఏవైనా సరే వేటి మీద అయినా సరే !నిర్మొహమాటంగా ,నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్పటమే కాదు . ఎదురు చెప్పినవాళ్ళతో డిబేట్లు కూడా చేస్తాడు. బోల్డ్ సినిమా కంటెంట్ తో సినిమాలు తీయటమే కాదు . ఇండస్ట్రీ లో ఎంతో మంది బోల్డ్ గా అమ్మాయిలకు rgv ఒక గోల్డ్ హ్యాండ్ అని ఉద్దేశం తో అతని ఇంటర్వూస్ కోసం ఎగబడుతూ ఉంటారు . ఇది ప్రస్తుతం rgv ఫాలో అవుతున్న ట్రెండ్.
అసలు విషయానికి వస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎక్సిబిషన్ కు రాంగోపాల్ వర్మ ను గెస్ట్ గా వెళ్లడం జరిగింది. అందులో భాగంగా అక్కడ స్టూడెంట్స్ ని ఉదేషిస్తు మాట్లాడుతూ పిల్లల విషయం పేరెంట్స్ చాల రకాల రూల్స్ పెడతారు. ఇవి చెయ్యద్దు ,అవి చెయ్యద్దు ,ఇలా ఉండద్దు ,ఆలా అనద్దు ..ఇలా చాల చెప్తారు ఆలా అవేం మీరు పట్టించుకోకండి .హ్యాపీగా తిరగండి .. మీరు ఎలా కావాలంటే ఆలా ఉండండి .. మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి . తాగండి ,తిరగండి ,ఎంజాయ్ చేయండి ,సెక్స్ చేయండి అంటూ మాట్లాడిన మాటలకు అక్కడి వాళ్ళు అవాక్కయ్యారు . ఒక వేళా చచ్చిపోతే పైకి వెళ్ళాక రంభ ,మేనకా లతో ఎంజాయ్ చేయండి అని చెప్పారు . విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టయిల్ల్లో సమాధానం ఇచ్చారు .నేను ఇలానే ఉంటాను ఎవ్వరికి భయపడను అంటూ అయన చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ టాపిక్అయింది .