దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక మందన్న. వరుస సినిమాల సక్సెస్ తో మంచి జోరుమీదుంది. వరుసగా స్టార్ హీరోల సరసన .. భారీ సినిమాలతో.. సందడి చేస్తుంది బ్యూటీ. అటు నార్త్.. ఇటు సౌత్ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తో పుష్ప 2′(Pushpa-2), రణబీర్ కపూర్ తో బాలీవుడ్‌ లో 'యానిమల్'(Animal) సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

కన్నడ నాట నుంచి సౌత్ స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతుంది. ఇక సౌత్ లో ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంద.ి

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక మందన్న. వరుస సినిమాల సక్సెస్ తో మంచి జోరుమీదుంది. వరుసగా స్టార్ హీరోల సరసన .. భారీ సినిమాలతో.. సందడి చేస్తుంది బ్యూటీ. అటు నార్త్.. ఇటు సౌత్ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తో పుష్ప 2′(Pushpa-2), రణబీర్ కపూర్ తో బాలీవుడ్‌ లో 'యానిమల్'(Animal) సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(shekar Kammula), తమిళ స్టార్ ధనుష్(Dhanush) కాంబినేషన్ లో చాలా కాలంగా ఓ సినిమా రానున్నట్టు ప్రచారం జరుగుతుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది.. కాని ఈమూవీ సెట్స్ ఎక్కలేదు. తాజాగా ఈమూవీపై అప్ డేట్ వినిపిస్తోంది. ఈమూవీలో హీరోయిన్ గా.. ధనుష్ సరసన రష్మిక మందన్నాను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ధనుష్ కు ఇది 51వ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్‌‌ ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్‌‌ తో రష్మిక చాలా సంతోషంగా ఉంది. సదరు పోస్టర్‌‌ ను ఫ్రేమ్ చేయించి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.

Updated On 14 Aug 2023 6:51 AM GMT
Ehatv

Ehatv

Next Story