గీతగోవిందం(Geetha Govindham) సినిమాతో టాలీవుడ్‌లోని కుర్రకారు మనసు దోచేసిన హీరోయిన్‌ రష్మిక(Rashmika) పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయారు. ఆమె క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. తెలుగులో అల్లు అర్జున్‌(allu Arjun), మహేశ్‌బాబు(Mahesh Babu) వంటి స్టార్‌ హీరోలతో నటించిన రష్మిక ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల రష్మికను ఆమె మేనేజర్‌ మోసం చేశాడు.

గీతగోవిందం(Geetha Govindham) సినిమాతో టాలీవుడ్‌లోని కుర్రకారు మనసు దోచేసిన హీరోయిన్‌ రష్మిక(Rashmika) పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయారు. ఆమె క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. తెలుగులో అల్లు అర్జున్‌(allu Arjun), మహేశ్‌బాబు(Mahesh Babu) వంటి స్టార్‌ హీరోలతో నటించిన రష్మిక ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల రష్మికను ఆమె మేనేజర్‌ మోసం చేశాడు. ఏకంగా 80 లక్షల రూపాయల వరకు మోసం చేశాడని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో రష్మిక కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక మొదట తెరపై కనిపించింది కన్నడ సినిమాలోనే! ఆ తర్వాత ఛలో(chalo) సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. తన క్యూట్‌ యాక్టింగ్‌తో ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు(Sarileru nikevvaru) సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్నారు. ఇక అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో అయితే దేశ వ్యాప్తంగా ఫేమ్‌ తెచ్చుకున్నారు.

ఈ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు. మొన్నామధ్య రష్మికను మేనేజర్‌(Manager) మోసం చేశాడు. దాంతో ఆమె రియలైజయ్యారు. ఇక నుంచి అంతా స్వయంగా మేనేజ్‌ చేసుకోవాలనుకున్నారు. ఇప్పట్నుంచి తన డేట్స్ తానే చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు రష్మిక ఇలా చేస్తున్నారట.

సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy vanga) తీస్తున్న యానిమల్‌లో(animal) నటిస్తున్న రష్మిక తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. త్వరలో పుష్ప -2(Pushpa-2) సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. జర హట్కె జర బచ్కె సినిమాతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్క కౌశల్‌ తన తరవ్ఆతి సినిమాను కూడా ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉత్కర్‌తోనే చేస్తున్నాడు. పీరియాడిక్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. టితో పాటుగా నితిన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇక రేయిన్‌బో అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేస్తుంది.

Updated On 21 Jun 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story