రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఈమె టాలీవుడ్‏లో నెంబర్ వన్ హీరోయిన్. మొన్నీమధ్యే వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ‌ఓ సినిమాకు సైన్ చేసింది. ఆ మూవీకి #VNRTrio పేరుతో షూటింగ్ జరపబోతున్నారు. అదలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన్న (Rashmika Mandanna) మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రేపు రష్మిక 27 ఏటలోకి గ్రాండ్‏గా అడుగుపెట్టబోతోంది.

Updated On 4 April 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story