✕
Rashmi Gautham Birthday : బర్త్ డే రోజు రచ్చ రచ్చ చేసిన రష్మి గౌతమ్..
By EhatvPublished on 30 April 2023 1:04 AM GMT
రీసెంట్ గా తన బర్త్ డేBirthday) ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది స్టార్ యాంకర్ రష్మి గౌతమ్(Rashmi gautham). తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేసింది బ్యూటీ. ఏమాత్రం మొహమాటంపడకుండా.. తెగ హడావిడి చేసింది. మెరుపులా మెరిసింది బుల్లితెర బ్యూటీ.

x
rashmi birthday-compressed
-
- రీసెంట్ గా తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది స్టార్ యాంకర్ రష్మి గౌతమ్(Rashmi gautham). తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేసింది బ్యూటీ. ఏమాత్రం మొహమాటంపడకుండా.. తెగ హడావిడి చేసింది. మెరుపులా మెరిసింది బుల్లితెర బ్యూటీ.
-
- మెడలో లైటింగ్ .. మిరుమిట్లు గొలిపేలా దండలను మెడలో వేసుకుంది రష్మి. అంతే నా పొట్టి బట్టలో బర్త్ డే(Birthday) బేబీ మామూలు గా హోయలు చూపించలేదు. ఈ పార్టీ అతా పబ్ లో జరిగినట్టు తెలుస్తోంది. తన స్నేహితులు విష్ చేయగా.. హగ్గులు.. షేక్ హ్యాండ్లతో తెగ హడావిడి చేసింది రష్మి.
-
- మోకాళ్ల పై వరకూ చిన్న స్కర్ట్ వేసుకుని.. తలపై రంగుల కిరీటం పెట్టుకుని.. కాస్తవెరైటీగా కనిపిస్తుంది రష్మీ. అంతే కాదు ఈ హడావిడిలో కూడా కనిపించి కనిపించకుండా.. థండర్ థైస్ లో .. కుర్రాళ్ల చూపు అటు వైపు వెళ్ళేలా చేస్తోంది బ్యూటీ
-
- ఇక పార్టీలో మామూలుగా చిందులు వేయలేదు బ్యూటీ.. చిన్న పిల్లలా.. చిలిపి పిల్ల మాదిరి కొంటె పనులు, చేసింది. డాన్సులు, ముద్దులు. . హగ్గులతో ఫుల్ గా ఎంజాయ్ చేసిందీ జబర్దస్త్ యాంకర్. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంది బ్యూటీ.
-
- అ ఫోటో.. పోస్ట్ తో పాటుగా ఇంట్రస్టింగ్ నోట్ కూడ రాసింది బ్యూటీ.. ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను అన్నారు.
-
- అంతే కాదు తన బర్త్ డేని స్పెషల్గా చేసిన తన వారైన ప్రతి ఒక్కరికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. ముఖ్యంగా తన అభిమాను, స్నేహితుతో పాటు తనకు దగ్గరయిన వ్యక్తులు అంతా.. నా జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్లు.. మెయిన్ పిల్లర్స్ అంటు చెప్పుకొచ్చింది బ్యూటీ..

Ehatv
Next Story