✕
Rashi Khanna : దేవకన్యగా మారిన రాశీ ఖన్నా.. నాభి అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ.. !
By EhatvPublished on 26 May 2023 11:36 PM GMT
హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) అంటే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఆ క్యూట్ స్మైల్ అమ్మాయి మనం (Manam) సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) లవర్‌గా చిన్న క్యామియో రోల్ చేసి..

x
Rashi Khanna
-
- హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) అంటే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఆ క్యూట్ స్మైల్ అమ్మాయి మనం (Manam) సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) లవర్‌గా చిన్న క్యామియో రోల్ చేసి.. ఆ తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో చాలా సినిమాల్లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు యూత్‌కి క్రష్‌గా మారింది. ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.
-
- రాశి ఖన్నా (Rashi Khanna) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను రిలీజ్ చేస్తూ అభిమాలను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ దేవకన్య గెటప్ లో రాశి ఖన్నా నడుము, బొడ్డు అందాలను ప్రదర్శించింది. ఈ మధ్య ఈ బ్యూటీ వర్కౌట్స్ చేసి స్లిమ్‌గా తయారై... అందాలను దాచుకోకుండా తెగ చూపిస్తోంది. రాశీ గ్లామర్ కు అందరూ ఫిదా అవుతున్నారు.
-
- కాగా తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు బోల్తా కొట్టడంతో దర్శక నిర్మాతలు ఆమెవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో చేసేదేమీ లేక బాలీవుడ్ షిప్ట్ అయింది ఈ భామ. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ నెట్టుకొస్తుంది.
-
- తెలుగులో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా (Rashi Khanna) ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటీ మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ రాశి ఖన్నా విలన్ (Villain) సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇమైక్క నొడిగల్ (Imaikkaa Nodigal) సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టింది.
-
- పదేళ్ల కెరీలో దాదాపు 25కు పైగా సినిమాల్లో నటించిన రాశి తెలుగులో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. జై లవకుశ (jai lava kusa), తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, తిరు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రాశి ఖన్నా ఒకరు. ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story