✕

x
Rashi Khanna Latest Photos
-
- రాశి ఖన్నా(Raashi Khanna) 2013లో విడుదలైన హిందీ చిత్రం "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ
-
- పదేళ్ల కెరీలో దాదాపు 25 కు పైగా సినిమాల్లో నటించిన రాశి తెలుగులో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. జై లవకుశ (jai lava kusa),తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, తిరు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి చాల మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రాశి ఖన్నా ఒకరు.
-
- రాశి ప్రస్తుత్తం సిద్దార్థ్ మల్హోత్రాతో యోధా (Yodha)అనే సినిమా చేస్తుంది.. ఈ సినిమాలో రాశితో పాటు దిశాపటాని ( Disha Patani) కూడా నటిస్తుంది. ఈ భామ ప్రస్తుత్తం ఒక్కో సినిమాకు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్లవరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది.. మరో రెండు సినిమాలు హిట్టు పడితే మాత్రం అమ్ముడు రేంజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
-
- రాశి ఖన్నా తాజాగా షహీద్ కపూర్ (shahid kapoor) తో కలిసి ఫర్జీ(farzi) అనే వెబ్ సిరీస్ లో నటించింది.. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో విడుదలై ప్రేక్షకులనుంచి మంచిఅదరణ పొందింది. ఈ సినిమా అంత దొంగనోట్ల తయారీ కథతో నడుస్తుంది.. దొంగనోట్లు ఎలా తయారు చేస్తారు, వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లి ఒరిజినల్ నోట్లతో కలిపి ఎలా ఇస్తారు.. ఆ దొంగనోట్లను అమ్మేవారిని పట్టుకోవడానికి చూసే ఒక పోలీస్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్.. ఇలా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. పోలీస్ ఆఫీసర్గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించారు
-
- రాశి ప్రస్తుత్తం సిద్దార్థ్ మల్హోత్రాతో యోధా (Yodha)అనే సినిమా చేస్తుంది.. ఈ సినిమాలో రాశితో పాటు దిశాపటాని ( Disha Patani) కూడా నటిస్తుంది. ఈ భామ ప్రస్తుత్తం ఒక్కో సినిమాకు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్లవరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది.. మరో రెండు సినిమాలు హిట్టు పడితే మాత్రం అమ్ముడు రేంజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.

Ehatv
Next Story