ఇంస్ట్రీలో చాలా మంది స్టార్లు బందువులు అవుతారు. కొంత మంది బంధుత్వం అందరికి తెలిసి ఉంటే.. మరికొందరి బంధుత్వం మాత్రం చాలా మందికి తెలియదు.. అటా తెలియని లిస్ట్ లో డైరెక్టర్ అనిల్ రావి పూడి(Anil Ravipudi).. హీరోయిన్ శ్రీలీల(sreeleela) కూడా ఉన్నారు. ఇంతకీ వీరిమద్య ఉన్నబంధుత్వం ఏంటోతెలుసా..?

ఇంస్ట్రీలో చాలా మంది స్టార్లు బందువులు అవుతారు. కొంత మంది బంధుత్వం అందరికి తెలిసి ఉంటే.. మరికొందరి బంధుత్వం మాత్రం చాలా మందికి తెలియదు.. అటా తెలియని లిస్ట్ లో డైరెక్టర్ అనిల్ రావి పూడి(Anil Ravipudi).. హీరోయిన్ శ్రీలీల(sreeleela) కూడా ఉన్నారు. ఇంతకీ వీరిమద్య ఉన్నబంధుత్వం ఏంటోతెలుసా..?

మీకు తెలుసా.. హీరోయిన్ శ్రీలీల.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇద్దరు బంధువులని ఎంత మందికి తెలుసు.. ఇంక వీరి మధ్య బంధుత్వం ఏంటో తెలుసా..? ప్రస్తుతం చేతిలో దాదాపు 10 సినిమాలతో మంచి ఫామ్ లో ఉంది యంగ్ హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాల ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. నార్త్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. అంతే కాదు కృతీ శెట్టి లాంటి(Kriti shetty) తారలను వెనక్కి నెట్టి.. తన అవకాశాలు కూడా ప్రస్తుతం శ్రీలీలనే వరిస్తున్నాయి. అయితే శ్రీలీల చేస్తున్న సినిమాలలో బాలయ్య బాబు(Balakrishna) భగవంత్ కేసరి కూడా ఉంది.

అయితే ఈసినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. ఈనెల 19 న ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈసినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి హీరోయిన్ శ్రీలీల దగ్గర బంధువు అవుతుంది. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా వెల్లడించారు. అనిల్ తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' సబంధించి ఈవెంట్ ఘగంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో చెప్పకపోయినా.. పర్సనల్ ఇంటర్వయూలో అదరిపోయే విషయం వెల్లడించారు అనిల్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పంగులూరు అని... తన అమ్మమ్మది కూడా అదే ఊరని ఆయన తెలిపారు. శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందని... అయితే బెంగళూరు, అమెరికాలో చదువుకుందని తెలిపారు. ప్రతి ఏటా పంగులూరుకు వస్తుంటుందని చెప్పారు. మరోవైపు సెట్స్ లో అనిల్ ను డైరెక్టర్ గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట.

Updated On 17 Oct 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story