పుష్ప సినిమాతో అమాంతం తన స్థాయిని పెంచుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్‏లో తనకంటూ ప్రత్యేక మార్క్ తో ఎంతో మంది బాలీవుడ్ హీరోలకు ,హీరోయిన్స్‏కి కూడా ఫేవరెట్ స్టార్ అయ్యాడు అల్లుఅర్జున్. సుకుమార్ దర్శకత్వం‏లో వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బన్నీ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది .RRR ,బాహుబలి వంటి భారీ సినిమాలతో నడుస్తున్న ఇండస్ట్రీ కి ఒక మంచి కమర్షియల్ హిట్ తెచ్చింది పుష్ప . […]

పుష్ప సినిమాతో అమాంతం తన స్థాయిని పెంచుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్‏లో తనకంటూ ప్రత్యేక మార్క్ తో ఎంతో మంది బాలీవుడ్ హీరోలకు ,హీరోయిన్స్‏కి కూడా ఫేవరెట్ స్టార్ అయ్యాడు అల్లుఅర్జున్. సుకుమార్ దర్శకత్వం‏లో వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బన్నీ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది .RRR ,బాహుబలి వంటి భారీ సినిమాలతో నడుస్తున్న ఇండస్ట్రీ కి ఒక మంచి కమర్షియల్ హిట్ తెచ్చింది పుష్ప . ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుందన్న సమాచారం ముందు గా ఉండటం ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటున్న తరుణం లో ఈ సినిమా పై భారీ అంచానాలు ఉన్నాయి . పుష్పా 2 షూటింగ్ కి సంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మాధ్యమాల్లో లీక్ అవ్వగా మరిన్ని జాగ్రత్తలతో పటిష్టంగా ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది.

ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ పైన ఫాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి . దేశ వ్యాప్తం గా ఈ పాట పాపులర్ ఐన విషయం తెలిసిందే. జగపతిబాబు కూడా ప్రస్తుతం జరుగుతున్నా షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారని సమాచారం . అనసూయ కూడా పుష్పా లో మరింత విభిన్నంగా అలరించబోతుందట. . ఇదిలా ఉండగా బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ తాజాగా ‘తూ ఝూటీ మైన్ మకార్‌’ సినిమా ప్రొమోషన్ లో బిజీ గా ఉన్నతరుణం లో పుష్ప లో అల్లుఅర్జున్ తరహా రోల్ ని లైఫ్ లో ఒక్కసారిఅయినా చేయాలి ఉంది అనే కోరికను తెలుపగావారి అభిమాన హీరో క్రేజ్ అలాంటిది అని బన్నీ ఫాన్స్ ఫిదా అవుతున్నారు .

Updated On 27 Feb 2023 8:20 AM GMT
Ehatv

Ehatv

Next Story