Ramoji Rao : ఈయనెవరో గుర్తుపట్టారా? చిన్న హింట్.. తెలుగు రాష్ట్రాలలో ఫేమస్!
సూటు బూటు టై కట్టుకుని నిల్చుకున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? కష్టంగా ఉంది కదూ! చిన్న హింట్ ఇస్తాను! కృష్ణా జిల్లాకు చెందిన ఈ వ్యక్తి చిట్‌ఫడ్ కంపెనీ పెట్టారు. తర్వాత న్యూస్ పేపర్(News Paper) పెట్టారు.
సూటు బూటు టై కట్టుకుని నిల్చుకున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? కష్టంగా ఉంది కదూ! చిన్న హింట్ ఇస్తాను! కృష్ణా జిల్లాకు చెందిన ఈ వ్యక్తి చిట్‌ఫడ్ కంపెనీ పెట్టారు. తర్వాత న్యూస్ పేపర్(News Paper) పెట్టారు. వార్తలను ఎలా అమ్ముకోవొచ్చో పది మందికి నేర్పిన ఘనుడు. తనకు నచ్చిన వార్తలను పబ్లిష్ చేసి తెలుగువారి మైండ్ సెట్‌తో గేమ్స్ ఆడిన పెద్దమనిషి. అన్నట్టు తదనంతరకాలంలో సినిమాలు కూడా తీశారు. పచ్చళ్లు అమ్మారు. ఛానెళ్లు పెట్టారు. ఫిల్మ్ సిటీ(Film city) కట్టారు. ఇప్పటికే ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఆయనే చెరుకూరి రామోజీరావు(Ramoji Rao). తన సామాజికవర్గంవారు అధికారంలో ఉండాలన్న తపన ఈయనలో ఎక్కువగా ఉంటుంది. మిగతావారు ఆయనకు గిట్టదు. అన్నట్టు ఈయన ఓ సినిమాలో కూడా చిన్న పాత్ర వేశారు. యు.విశ్వేశ్వరరావు నిర్మించిన మార్పు(Marpu) సినిమాలో తళుక్కుమని మెరుస్తారు రామోజీరావు..