సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వ్యూహం(Vyooham) మూవీ ట్రైలర్‌ విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలను ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు(Chandrababu) పరిస్థితి ఏమీ బాగాలేదన్నారు. చంద్రబాబు, పవన్(Pawan kalyan) మధ్య పొత్తు అంశం లేదన్నారు. అసలు జనసేనలో పవనే కోవర్టు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో(Telangana) ఉన్న బలమైన ప్రతిపక్షం ఏపీలో లేదన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండడంతో రేవంత్‌(Revanth) సీఎం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

Updated On 15 Dec 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story