ఎట్లైనా సరే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు రామ్ పోతీనేని(Ram Pothineni). ఇస్మార్ట్‌ శంకర్ తాను అనుకున్నది సాధించిన రామ్.. ఆతువాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ ల బాట పట్టడంతో.. మాస్ ను మాత్రం వదలకుండా పట్టుకుంటున్నాడు.అందుకేమాస్ సినిమాల పితామహుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటితో జతకలిశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని తనలోని మాస్‌ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రామ్.

ఎట్లైనా సరే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు రామ్ పోతీనేని(Ram Pothineni). ఇస్మార్ట్‌ శంకర్ తాను అనుకున్నది సాధించిన రామ్.. ఆతువాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ ల బాట పట్టడంతో.. మాస్ ను మాత్రం వదలకుండా పట్టుకుంటున్నాడు.అందుకేమాస్ సినిమాల పితామహుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటితో జతకలిశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని తనలోని మాస్‌ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రామ్. అప్పటి వరకూ లవర్ బాయ్‌ ఇమేజ్‌ తో ఉన్న రామ్ ఒక్క సారిగా మాస్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం తంటాలు పడుతున్నాడు.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో పూర్తిగా మారిపోయాడు రామ్.. ఆయన కథల ఎంపికలో కూడా మార్పు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మాస్‌ హీరోగా మేకోవర్‌ అయ్యాడు. అంతేకాదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ క‌థ‌ల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌నే ఉద్దేశంతో మాస్ క‌థ‌ల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వ‌చ్చిన రెడ్‌.. రీసెంట్ గా వచ్చిన ది వారియర్‌ సినిమాల్లోను మాస్ షేడ్స్ ఉన్న స ినిమాల్లో నటించి మప్పించాడు కాని హిట్టు మాత్రం కొట్టలేకపోయాడు.

ఇక ఈసారి మాస్ సినమాలకు పితామహుడిగా పురు ఉన్న బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈదెబ్బతో టాలీవుడ్ మాస్ హీరోలలో స్టార్స్ సరసన తాను కూడా నిలవాలని చూస్తున్నాడు రామ్. ఈసినిమా హిట్ అయితే రామ్ రేంజ్ పెరిగినట్టే. ఇక ఈమూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా మైసూర్ లో ఓ మేజర్ షెడ్యూల్ ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో ఓ పాట, ఫైట్ చిత్రీకరిస్తారట. ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ పాట షూట్ చేస్తూ టాకీ పార్టు మొత్తం పూర్తవుతుందట. ఇర ఈ లెక్కన చూసుకుంటే జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరిఅది కూడా పూర్తి అయితే.. వెంటనే రిలీజ్ కు ముస్తాబు చేస్తానంటున్నారు.

Updated On 6 Jun 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story