దీపావళి సెలబ్రేషన్స్(Diwali Celebrations) దేశమంతా అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచిసెలబ్రిటీలు వరకూ.. గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక తాజాగా మన సెలబ్రిటీల దీపావళిని కి సబంధించిన వీడియోలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి.

దీపావళి సెలబ్రేషన్స్(Diwali Celebrations) దేశమంతా అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచిసెలబ్రిటీలు వరకూ.. గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక తాజాగా మన సెలబ్రిటీల దీపావళిని కి సబంధించిన వీడియోలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. కొంతమంది స్టార్లు దీపావళి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలు షేర్ చేయగా, మరి కొంతమంది పండగ నాడు బాగా రెడీ అయి ఫోటోలు షేర్ చేశారు. తాజాగా వివాదాల దర్శకుడు ఆర్జీవీ(RGV) కూడా దీపావళి సెలెబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.

అసలు పండగలకు(Festival), దేవుడి కార్యక్రమాలకు దూరంగా ఉండే ఆర్జీవీ.. ఈసారి దీపావళిని మాత్రం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. రకరకాల క్రాకర్స్(Crackers) తీసుకొచ్చి వాటిని కాల్చాడు. గాలిలో పేలే క్రాకర్స్ ని వరుసగా పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు ఆర్జీవీ. అలాగే మరో క్రాకర్స్ ఒకటి పేలుతుంటూనే దానిపై ఇంకో బాక్స్ పెట్టి రచ్చ చేశాడు. ఆర్జీవీ తన దీపావళి సెలెబ్రేషన్స్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జీవి.

అంతే కాదు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. ఈ పోస్ట్ కు వింత ట్యాగ్ ను ఇచ్చారు. నేను కోతిని(Monkey), మాములుగా చేసేవి మనకు నచ్చవుగా అంటూ పోస్ట్(Post) పెట్టాడు. దీంతో ఆర్జీవీ దీపావళి సెలెబ్రేషన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. రకరకాల కామెంట్లతో ఆర్జీవి వీడియోను వైరల్ చేస్తున్నారునెటిజన్లు. నువ్వు నిజంగా దివాళి చేసుకున్నావా..మేం నమ్మలేకపోతున్నాం అంటున్నారు. జాగ్రత్త ఆర్జీవీ అంటూ.. వెటకారం చేస్తున్నారు. ఇక ప్రస్తుం హ్యూహం సినిమాలతో రెడీగా ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక నుంచి పొలిటికల్ సినిమాలు చేయనన్నారు.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Updated On 13 Nov 2023 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story