మెగా హీరోలకు ఉన్న అభిమానుల.. వారి అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు..దేశ వ్యాప్తంగా మెగా అభిమనాలుగు ఉన్నారు. వారు తమ అభిమాన స్టార్స్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఇక మెగా హీరోలలో ఒక్కోక్క హీరోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవి(chiranjeevi), పవర్ కళ్యాణ్(Pawan kalyan),రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu arjun) అభిమానులు సెపరేట్ గా తమ అభిమానత తారలపై ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి పేరు నిలబెట్టేలా మంచి పనులు చేస్తున్నారు.

రామ్ చరణ్ పేరునిలబెడుతున్నారు మెగా పవర్ స్టార్ అభిమానులు. గ్లోబల్ స్టార్(Global star) గా ఆయన ఇమేజ్ ను పెంచేవిధంగా కార్యక్రమాలు చేపట్టారు.

మెగా హీరోలకు ఉన్న అభిమానుల.. వారి అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు..దేశ వ్యాప్తంగా మెగా అభిమనాలుగు ఉన్నారు. వారు తమ అభిమాన స్టార్స్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఇక మెగా హీరోలలో ఒక్కోక్క హీరోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవి(chiranjeevi), పవర్ కళ్యాణ్(Pawan kalyan),రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu arjun) అభిమానులు సెపరేట్ గా తమ అభిమానత తారలపై ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి పేరు నిలబెట్టేలా మంచి పనులు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా చరణ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. చరణ్ కు . ఆస్కార్ వేదికపై ఆ సినిమాకి లభించిన గుర్తింపుతో పాటు.. హాలీవుడ్ దర్శకు ప్రశంసలు కూడా లభించడంతో ఆయన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 'గ్లోబల్ స్టార్'గా లభించిన ఆదరణతో చరణ్ స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇక చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటూ, తన కెరియర్ గ్రాఫ్ ను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నాడు.

అటు రామ్ చరణ్ అభిమానులు కూడా మెగా హీరోల ఇమేజ్ పెరిగేలా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. తమ అభిమాన హీరో సాధిస్తూ వెళుతున్న విజయాల పట్ల, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరణ్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇది సమ్మర్ కావడంతో.. వేడిని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కొన్ని రోజులుగా వేడి ఉపశమనం కలిగేలా.. ప్రజలకు సేవ చేస్తున్నారు.

భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాలు అయిన ముంబై .. షోలాపూర్ .. భీంవండి .. అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ అక్కడి ప్రజలకు బటర్ మిల్క్ ప్యాకెట్స్ ను భారీస్థాయిలో పంచిపెట్టారు. చరణ్ కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 15 May 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story