మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మైసూర్(Mansoore) లో ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన ఆయన దైవ దర్శనాలు చేసుకున్నారు.
గేమ్ ఛేంజర్(Game Changer) షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. షెడ్యూల్ గ్యాప్ లో మైసూరు చాముండేశ్వరి(Chamundeshwari) దేవిని దర్శించుకున్ారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మైసూర్(Mysore) లో ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన ఆయన దైవ దర్శనాలు చేసుకున్నారు.
గేమ్ ఛేంజర్(Game Changer) షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. షెడ్యూల్ గ్యాప్ లో మైసూరు చాముండేశ్వరి(Chamundeshwari) దేవిని దర్శించుకున్ారు.

గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం కర్నాటకలోని(Karnataka) మైసూర్ లో ఉన్నారు. రీసెంట్ గా ఎలక్షన్స్ కు వచ్చి ఓటు కూడా వేసి వెళ్ళాడు మెగా పవర్ స్టార్. రామ్ చరణ్ శంకర్(Shankar) డైరెక్షన్ లోతెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. దాదాపుగా ఈ షెడ్యూల్ లో షూటింగ్ అంతా అయిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా కొంత మాత్రమే షూటింగ్ మిగిలి ఉందట. అది కూడా ఈ వారంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్.

ఈసినిమా కోసం రామ్ చరణ్ కూడా గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. ఎలాగైనా ఈ నెలలో షూటింగ్(Shooting) ను కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాషూటింగ్ అయిపోగానే.. కాస్త గ్యాప్ తీసుకుని వెంటనే బుచ్చిబాబు సినిమాలోకి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇక ఈక్రమంలో చరణ్ ఆథ్యాత్మిక సేవలో తరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మైసూర్ చాముంఢేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. చాముండి కొండపై కొలువైన అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చరణ్ రాకతో దేవాలయ ప్రాంగణంత కోలాహలం నెలకోంది. కార్యక్రమాలను నిర్వహిచారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో ఉన్నారు చరణ్. మూవీ టీమ్ తో కలిసి ఆయన దేవుడి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వీడియోలు ఫోటోలు వైర‌ల్‌ అవుతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా. కన్నడ పరిశ్రమలో కూడా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తుండటంతో తమిళనాట కూడా ఈసినిమాపౌ చర్చ కొనసాగుతోంది. ఇక గ్లోబల్ స్టార్ గా పేరు రావడంతో.. దేశ వ్యాప్తంగా అభిమానులు చరణ్ సినిమాకోసం ఎదరు చూస్తున్నారు.

Updated On 5 Dec 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story