✕
Ram Charan-Upasana : దుబాయ్‌లో ఉపాసన బేబీ షవర్.. థ్యాంక్యూ సిస్టర్స్ అంటూ పోస్ట్.. !
By EhatvPublished on 5 April 2023 4:39 AM GMT
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపురల్ కపుల్స్ ఎవరన్నా ఉన్నారంటే అది రామ్ చరణ్ (Ram Charan) ఉపాపన (Upasana). అయితే ఈ బ్యూటీ ఫుల్ కపుల్స్ ప్రెజెంట్ దుబాయ్ (Dubai) వెకేషన్లో ఉన్నారు. తొందర్లోనే వీరిద్దరూ పేరెంట్స్ అవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత వీళ్లు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అవ్వబోతున్నారు.

x
Ram Charan Upasana
-
- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపురల్ కపుల్స్ ఎవరన్నా ఉన్నారంటే అది రామ్ చరణ్ (Ram Charan) ఉపాపన (Upasana). అయితే ఈ బ్యూటీ ఫుల్ కపుల్స్ ప్రెజెంట్ దుబాయ్ (Dubai) వెకేషన్లో ఉన్నారు. తొందర్లోనే వీరిద్దరూ పేరెంట్స్ అవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత వీళ్లు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అవ్వబోతున్నారు.
-
- ఇన్నేళ్ల తర్వాత ఓ గుడ్ రావడంతో ఇటు మెగా ఫ్యామిలీతోపాటు అటు అభిమానులు కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా దుబాయ్‌లోని బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ (Baby Shower)వేడుకను నిర్వహించారు. ఆ వేడుకల వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు అది నెట్టింట వైరల్‌గా మారింది.
-
- ఆ వీడియోకు క్యాప్షన్‌గా 'మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలంటూ.. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ (Baby Shower) ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి థాక్స్ అంటూ ఉపాసన (Upasana) పోస్ట్ చేసింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్, ఉపాసనల ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను ఉపాసన తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.
-
- అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు రామ్ చరణ్ (Ram Charan)-ఉపాసన (Upasana) జంటపై ఫ్యాన్స్‌తోపాటు జనాలు క్రేజీగా కమెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్లు వెకేషన్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత వీరిద్దరు ఇండియాకు రానున్నారు. ఆ తర్వాత శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
- ఇక రీసెంట్గా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో ఓ సాంగ్ కోసం మన చెర్రీ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ సాంగ్‌లో సల్మాన్ ఖాన్ (Salman khan), వెంకటేష్ (Venkatesh), రామ్ చరణ్ (Ram Charan)లు లుంగీ డ్యాన్స్ అంటూ మాస్ స్టెప్పులతో ఇరగదీశారని సినీ అభిమానులు ఫుల్ పాజిటివ్‌గా కమెంట్స్ చేసేస్తున్నారు.

Ehatv
Next Story