మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) RRR తర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ (Game Changer) చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే చెర్రీ పుట్టిన రోజు నాడు చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం షూటింగ్‌కు ముందు రామ్ చరణ్, ఇంకా ఉపాసన దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు.

Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) RRR తర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ (Game Changer) చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే చెర్రీ పుట్టిన రోజు నాడు చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం షూటింగ్‌కు ముందు రామ్ చరణ్, ఇంకా ఉపాసన దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు. దుబాయ్‌లోని బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ (Baby Shower)వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో ఉపాసన ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. 'మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలంటూ.. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ (Baby Shower) ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి థాక్స్ అంటూ ఉపాసన (Upasana) పోస్ట్ చేసింది.
ఇక తొందర్లోనే వీళ్లిద్దరూ తల్లిదండ్రులు అవ్వబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే మరికొన్ని నెలల్లో ఉపాసన ఓ బిడ్డకు జన్మినివ్వతున్నారు. అయితే రామ్ చరణ్ ఓ త్రిమంత్స్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పుట్టబోయే పాప కోసమేనట. ఉపాసన డెవివరీ టైమ్‌లో చెర్రీ పక్కనే ఉండాలని షూటింగ్స్‌కి 3 నెలలు గ్యాస్ ఇచ్చాడట చరణ్. దీంతో చరణ్ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 21న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే ఓ అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
