✕
Rakul Preet Singh in Black Gown : బ్లాక్ కలర్ గౌనులో హాట్ హాట్‌గా రకుల్ ప్రీత్ సింగ్..!
By EhatvPublished on 27 April 2023 5:10 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బోల్డ్ డ్రెస్‌లతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ భామ రన్నింగ్‌లో ఉన్న మీటర్లా ఎప్పుడూ అభిమానుల కోసం హీట్‌ను ఆన్‌లోనే ఉంచుతుంది. ఆమె సొగసైన అందం చూసి అభిమానులు కిందపడిపోయేలా చేస్తుంది. ఈ బ్యూటీ కేవలం మెరిసే చీరలు, లెహంగాలు, ట్రావెల్ ఫ్యాషన్ మాత్రమే కాకుండా మోనోక్రోమాటిక్ డ్రెస్‌లతో ఇది కదా అందం అనిపించేలా చేస్తుంది ఈ పంజాబీ బ్యూటీ.

x
Rakul Preeth Singh
-
- రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బోల్డ్ డ్రెస్‌లతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ భామ రన్నింగ్‌లో ఉన్న మీటర్లా ఎప్పుడూ అభిమానుల కోసం హీట్‌ను ఆన్‌లోనే ఉంచుతుంది. ఆమె సొగసైన అందం చూసి అభిమానులు కిందపడిపోయేలా చేస్తుంది. ఈ బ్యూటీ కేవలం మెరిసే చీరలు, లెహంగాలు, ట్రావెల్ ఫ్యాషన్ మాత్రమే కాకుండా మోనోక్రోమాటిక్ డ్రెస్‌లతో ఇది కదా అందం అనిపించేలా చేస్తుంది ఈ పంజాబీ బ్యూటీ.
-
- రీసెంట్గా ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఈ బ్యూటీ బ్లాక్ కలర్ గౌన్ ధరించింది. The diva attended Elle's Sustainability Awards 2023, and GQ Most Influential Young Indian Awards కార్యక్రమానికి రకుల్ ఈ విధంగా హాజరైంది. ఈ రెండు కార్యక్రమాల్లోనూ రకుల్ బ్లాక్ గౌనులోనే మెరిసింది. రకుల్ వేసుకున్న ఈ గౌను చూపరులు అందరినీ ఆకర్షించింది. ఈ గౌను మొత్తం కూడా బ్లాక్‌లో ఫుల్ స్లీవ్ ఫ్లోర్ లెంగ్త్ గౌనులో ఆమె మడమ వరకు వెళ్లిన ఈ డిజైన్ గౌను అందరికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
-
- ఈ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ తన తొడలను డ్రమటిక్‌గా చూపిస్తూ ఉంది. చెరువులకు రింగులు, చేతి వేళ్లకు ఉంగరాళ్లు, బ్రాస్లెట్స్ ఉన్నాయి. కళ్లకు రెక్కలు లాంటి ఐ లైనర్, యాంపుల్ మస్కారా, డెవీ మేకప్, గ్లోసీ లిప్ టింట్‌తో రకుల్ స్టై లిష్ లుక్‌లో అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రకుల్ సెక్సీగా కనిపిస్తోందని అభిమానులు కమెంట్స్ మీద కమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను రకుల్ (Rakul) ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.
-
- రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ భామ ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. నెంబర్ వన్ హీరోయిన్లందరినీ పక్కకినెట్టేసి తన హవా సాగించింది. ఇండస్ట్రీకి కొత్త తరం అమ్మాయిలు రావడంతో ఈ భామకు కాస్త ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. అప్పటికీ అడపాదడపా చిత్రాలు చేస్తూ నెట్టుకొచ్చింది. కొత్త హీరోయిన్లకు ఇటు ప్రొడ్యూసర్లు(Producers), అటు ఆడియన్స్ అలవాటు పడటంతో ఆమె ఫేడ్ అవుట్ అయింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు చాలా అంటే చాలా వరకు తగ్గిపోవడంతో బాలీవుడ్లో జెండా పాతింది ఈ పంజాబీ బ్యూటీ.
-
- కొంతకాలంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ.. ఫర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్సీ ఇస్తోంది. ఈ భామ హీరోయిన్గా నటించిన ఛత్రీవాలీ (Chhatriwali) చిత్రం రీసెంట్‌గానే విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె కండోమ్ టెస్టర్ (Condom tester) క్యారెక్టర్‌ను రకుల్ చేసింది. ఇక ఈ భామ ఎస్.శంకర్(S.Shankar) దర్శకత్వంలో వస్తున్న ఇండియన్-2 చిత్రంలో రకుల్ ఓ కీలక పాత్ర చేస్తోంది. కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్నా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
-
- ప్రస్తుతం ఈ పంజాబీ బ్యూటీ చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండియన్-2తోపాటు శివ కార్తికేయన్ సరసన ఒక తమిళ చిత్రం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని ఈ బ్యూటీ వివాహం చేసుకోబోతున్నట్టు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరు డేటింగ్‌పై ఓ క్లారిటీ ఇచ్చిన ఈమె పెళ్లి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని టాక్స్ వినిపిస్తున్నాయి.
-
- ప్రెజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎక్కువ సినిమాలు చేయడమే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ఈ భామ అప్లోడ్ చేసే ఫొటోలకు లక్షల్లో లైక్స్ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 23.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story