ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. నిన్న సాయంత్రం అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో హెసెరినా రాకేష్ మాస్టర్ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. విశాఖ నుంచి వస్తూ అనారోగ్యానికి గురయిన రాకేష్ మాస్టర్ ను గాంధీలో చేర్చారు.. కామెడీ సీన్స్ షూటింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు 20 ఫుల్ బాటిల్స్ మందు తాగారు రాకేష్ మాస్టర్.. అధికంగా మద్యం తాగడంవల్లే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master) కన్నుమూశారు. నిన్న సాయంత్రం అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. విశాఖ నుంచి వస్తూ అనారోగ్యానికి గురయిన రాకేష్ మాస్టర్ ను గాంధీలో చేర్చారు.. కామెడీ సీన్స్ షూటింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు 20 ఫుల్ బాటిల్స్ మందు తాగారు రాకేష్ మాస్టర్.. అధికంగా మద్యం తాగడంవల్లే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.

Updated On 18 Jun 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story