కాలం చాలా వేగంగా పరుగెడుతోంది. చూస్తూనే మరో వారం వచ్చేసింది.

కాలం చాలా వేగంగా పరుగెడుతోంది. చూస్తూనే మరో వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేమీ విడుదల కావడం లేదు. శివం భజే, తిరగబడరా సామీ, ఉషా పరిణయం, బడ్డీ వంటి చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీల్లో(OTT) మాత్రం 20 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు(Web series) స్ట్రీమింగ్‌ కానున్నాయి. రాజమౌళి(Rajamouli) లైఫ్‌పై తీసిన డాక్యుమెంటరీ(Doccumentry) మోడ్రన్‌ మాస్టర్స్‌(Modren Masters) ఈ వారమే స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు త్రిష నటించిన బృందా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నది. కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలను కూడా చూడొచ్చు. ఏ ఓటీటీలో ఏ మూవీ, ఏ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుందో చూద్దాం.

ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు (జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు)

నెట్‌ఫ్లిక్స్(Netflix)

ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ మూవీ) - ఆగస్టు 01

లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 01

మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ సినిమా) - ఆగస్టు 01

అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) - ఆగస్టు 02

సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02

జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్) - ఆగస్టు 03

అమెజాన్ ప్రైమ్(amazon pime)

ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29

బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

హాట్‌స్టార్(Hotstar)

ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29

నో వే ఔట్ (కొరియన్ సిరీస్) - జూలై 31

కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 02

బుక్ మై షో(Book My show)

ద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02

జియో సినిమా(jio Cinema)

డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 01

గుహ్డ్ చడీ (హిందీ మూవీ) - ఆగస్టు 01

టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - ఆగస్టు 03

దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) - ఆగస్టు 04

సోనీ లివ్(Sony Live)

బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 02

ఆపిల్ ప్లస్ టీవీ(Apple Plus Tv)

ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31

Eha Tv

Eha Tv

Next Story