✕
Raiza Wilson Hot Show : వైట్ కలర్ డ్రెస్సులో వేడిపుట్టిస్తున్న రైజా విల్సన్.. నీవి పెద్దవంటూ నెటిజన్ల కమెంట్స్.. !
By EhatvPublished on 14 April 2023 5:25 AM GMT
ఈ భామ మూడు పదుల వయస్సులో కూడా యూత్‌కు పిచ్చెక్కేలా ఫొటోషూట్లు చూస్తోంది. తాజాగా ఈ భామ ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ ఫొటోల్లో ఆమె వైట్ కలర్ డ్రెస్సులో తన ఎద అందాలను ఎత్తి చూపిస్తూ.. యూత్‌కు మత్తెక్కించే చూపులతో చూస్తూ కెమెరాకు ఫొజులిచ్చింది. ఈ ఫొటోలో ఆమె పెద్ద చెవిపోగులు, పెద్ద గాజులతో ఉన్న ఫొటోలు కుర్రాలను తల తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఆమె చేతిపై ఉన్న టాటూ అట్రాక్ట్‌గా ఫోకస్ చేస్తోంది. ఇవన్నీ ఆమెకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ నీవి చాలా పెద్దవి అంటూ కమెంట్స్ పెడుతున్నారు.

x
Raizawilson
-
- రైజా విల్సన్ (Raiza Wilson) ఈ భామ రియాలిటీ షో బిగ్ బాస్- (Big Boss)తమిళంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఎక్కువ తమిళ చిత్రాల్లో నటించి జానాల్లో ఎక్కువ ప్రజాదరణ పొందింది. మంచి నటిగా తమిళ ఆడియన్స్‌లో గుర్తుండిపోయేలా ఇండస్ట్రీలో స్థానం కల్పించుకుంది. ఈ భామ మూడు పదుల వయస్సులో కూడా యూత్‌కు పిచ్చెక్కేలా ఫొటోషూట్లు చూస్తోంది. ఈమె సౌత్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూటెంట్‌గా ఫిలిమ్ ఫేర్ (Filmfare Awards)అవార్డును తన సొంతం చేసుకుంది.
-
- 1989 ఏప్రిల్ 10న పుట్టిన ఈమె.. ఊటిలో నజరెత్ కాన్వెంట్ గర్ల్స్ హైస్కూల్లో స్కూల్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగళూరులో కాలేజీ విద్యను పూర్తి చేసింది రైజా విల్సన్ (Raiza Wilson). పైచదువులు చదువుకుంటూనే పీఆర్‌గా, మార్కెటింగ్ సేల్స్ మేనేజర్‌గా కొంత కాలం పని చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌పై ఇంట్రెస్ట్ రావడంతో ఆ దిశగా అడుగులు వేసింది రైజా.
-
- ఇక ఆ తర్వాత 2011 సంవత్సరంలో మిస్ ఇండియా సౌత్ 2011 పార్టిసిపేట్ చేసింది. ఆ కాంపిటిషన్లో గెలిచిన ఆమెకు హెచ్ఐసీసీ (HICC) ఫెమీనా మిస్ సౌత్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును అందుకుంది ఈ బ్యూటీ. ఇక తర్వాత 2017లో వెండి తెరకు పరిచయం అయింది. తమిళ స్టార్ అయినా ధనుష్ చిత్రం వేల ఇల్లా పట్టదారి-2 (Velaiilla Pattadhari2)(వీఐపీ2) లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆ సినిమాలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజల్ దేవ్గన్ (Kajol Devgn) చేసిన క్యారెక్టర్ వసుంధర పరమేశ్వర్‌కు పర్సనల్ అసిస్టెంట్ క్యారెక్టర్ చేసింది ఈ బ్యూటీ.
-
- అయితే తక్కువ టైమ్ లోనే ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్ ( Kamal Haasan) హోస్ట్‌గా చేసిన రియాలిటీ షో బిగ్‌బాస్ (Big Boss) తమిళ్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ప్యార్ ప్రేమ కాదల్ ( Pyaar Prema Kaadhal) చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది ఈ భామ. ఆ సినిమా అయిన తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి రీమేక్‌గా వచ్చిన ఆదిత్య వర్మ (Adithya Varma) చిత్రంలో ఆమెకు అవకాశం లభించింది.
-
- తమిళ్ రియాలిటీ షో ద్వారా ఫేమ్ సంపాదించిన ఈ భామ గత ఏడాది వరకు తెలుగు (Telugu)లో ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఈ ఏడాది ది ఛేజ్ (The Chase) అనే చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయం కానుంది ఈ బ్యూటీ. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
-
- ఆ చిత్రంతో పాటు మరో మూడు చిత్రాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. కరుంగాపీయం (Karungaapiyam) అనే తమిళ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ భామకు సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది రైజా విల్సన్ (Raiza Wilson).
-
- తాజాగా ఈ భామ ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ ఫొటోల్లో ఆమె వైట్ కలర్ డ్రెస్సులో తన ఎద అందాలను ఎత్తి చూపిస్తూ.. యూత్‌కు మత్తెక్కించే చూపులతో చూస్తూ కెమెరాకు ఫొజులిచ్చింది. ఈ ఫొటోలో ఆమె పెద్ద చెవిపోగులు, పెద్ద గాజులతో ఉన్న ఫొటోలు కుర్రాలను తల తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఆమె చేతిపై ఉన్న టాటూ అట్రాక్ట్‌గా ఫోకస్ చేస్తోంది. ఇవన్నీ ఆమెకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ నీవి చాలా పెద్దవి అంటూ కమెంట్స్ పెడుతున్నారు.

Ehatv
Next Story