ఇద్దరు స్టార్ కమెడియన్లు.. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి.. ఒకేసారి కెరటాల్లా పైకి లేచారు.. సాధారణ నటుల నుంచి స్టార్ కమెడియన్లుగా మారారు. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ లుగా కొనసాగుతున్నారు. వారే రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ గా దూసుకుపోతున్నారు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి (Priyadarshi Pulikonda) తెలుగులో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరి కెరీర్ ఒక సమయంలోనే పుంజుకుంది.

కమెడియన్ ప్రియదర్శిపై(Priya Dharshi) ..షాకింగ్ కామెంట్స్ చేశాడు మర కమెడియన్ రాహుల్ రామకృష్ణ. ఇంతకీ ఆయన ఏమన్నాడు. ఎందుకు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు స్టార్ కమెడియన్లు.. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి.. ఒకేసారి కెరటాల్లా పైకి లేచారు.. సాధారణ నటుల నుంచి స్టార్ కమెడియన్లుగా మారారు. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ లుగా కొనసాగుతున్నారు. వారే రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), ప్రియదర్శి. టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ గా దూసుకుపోతున్నారు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి (Priyadarshi Pulikonda) తెలుగులో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరి కెరీర్ ఒక సమయంలోనే పుంజుకుంది. అదికూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాతో కావడం విశేషం.

పెళ్లిచూపులు(Pellichupulu) సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) మూవీతో రాహుల్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇద్దరు విజయ్ దేవరకొండ సినిమాలతోనే ఫేమస్ అయ్యారు. అంతే కాదు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇక ఇప్పుడు వీరు మల్టీ టాలెంట్ చేూపిస్తున్నారు. ఒక పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోపక్క హీరోలుగా కూడా నటిస్తున్నారు. బలగం(Balagam) లాంటి సినిమాలతో ప్రియదర్శి సూపర్ హిట్ కొడితే.. ఇంటింటి రామాయణం(Intinti Ramayanam) సినిమాతో రాహుల్ రామకృష్ణ హీరోగా మారాడు.

దీంతో కొంతమంది నెటిజెన్లు వీరిద్దర్నీ కంపేర్ చేస్తూ కొన్ని పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఒక పోస్ట్ పై రాహుల్ రియాక్ట్ అయ్యాడు.నని ప్రియదర్శితో కంపేర్ చేయొద్దని, అలా చేయడం తనని అగౌరవ పరిచినట్లు అవుతుందని పేర్కొన్నాడు. ప్రియదర్శి గొప్ప నటుడు. ఇలా తనతో కంపేర్ చేయడం చీప్ గా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్టుకి కొందమంది అభిమానులు రియాక్ట్ అవుతూ.. ‘మాకు నువ్వు కూడా గ్రేట్ బ్రో’ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి.

Updated On 18 July 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story