సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన చంద్రముఖి(Chandramukhi) సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే ఇక ఈ మూవీ రిలీజ్ అయిన 18 ఏళ్ల తరువాత చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి2 వస్తోంది.ఈ మూవీలో రాఘవా లారెన్స్.. చంద్రముఖిగా కంగనా రనౌత్(Kangana Ranaut) నటిస్తున్నారు. ఈక్రమంలో రీసెంట్ గా రాఘవా లారేస్స్(Raghava Lawrence) ఫస్ట్ లుక్ ను రిలజ్ చేసిన మూవీ టీమ్. తాజాగా చంద్రముఖిగా కంగనా రనౌత్ పోస్టర్ ను వదిలారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడం క్సం రెడీ అవుతోంది. పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ ఇటివ‌లే విడుద‌ల చేయ‌గా.. ఆ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కంగనా రనౌత్ ఫ‌స్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

గతంలో జ్యోతికా మాదిరి భయపెడుతుంది అనుకుంటే.. అందంతో మెస్మరైజ్ చేస్తోంది కంనా రనౌత్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాజూకు అందంతో అంద్భుతంగా ఉంది కంగనారనౌత్. అందమే అసూయ పడేలా చంద్రముఖి గెటప్‌లో కంగనా లుక్‌ అదిరిపోయింది. అద్దం ముందు నిలుచుని తనని తాను చూసుకుంటున్న ఈ లుక్ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. ఈ లుక్‌పై మేక‌ర్స్ స్పందిస్తూ.. “అందం అభినయంతో కట్టిపడేసే చంద్రముఖిగా మన ముందుకు వస్తుంది కంగనా రనౌత్” అంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చారు.

2004 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది చంద్రముఖి2 మూవీ. ఆసినిమాను డైరెక్ట్ చేసిన పి.వాసు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ లారెన్స్ చేస్తున్నాడు హర్రర్ సినిమాలకు బ్రాండ్ గా మారిపోయాడు రాఘవ.. ఆ ఎక్స్ పీరియన్స్ తో ఈసినిమాను అద్భుతంగా చేస్తాడన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఇక రాఘవాతో పాట్ కంగనా రనౌత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఒక నెల సమయమే ఉండడంతో ఇటీవలే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు టీమ్. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

Updated On 6 Aug 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story