విక్టరీ వెంకటేష్ (Venkatesh),రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి క్రియేట్ చేసిన OTT సెన్సాషన్ రానా నాయుడు (Rana Naidu). ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో విమర్శలు ఎదుర్కొంది. Netflix నుండి ఈ వెబ్ సిరీస్ ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున నిరసన ఎదురైంది . అయిన కూడా నెగటివ్ ట్రోలింగ్ కూడా రానా నాయుడుకి మరింత పాపులార్టీ తెచ్చిపెట్టింది . విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించుకొని ట్రేండింగ్ లో ఉంది .

విక్టరీ వెంకటేష్ (Venkatesh),రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి క్రియేట్ చేసిన OTT సెన్సాషన్ రానా నాయుడు (Rana Naidu). ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో విమర్శలు ఎదుర్కొంది. Netflix నుండి ఈ వెబ్ సిరీస్ ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున నిరసన ఎదురైంది . అయిన కూడా నెగటివ్ ట్రోలింగ్ కూడా రానానాయుడుకి మరింత పాపులార్టీ తెచ్చిపెట్టింది . విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించుకొని ట్రేండింగ్ లో ఉంది .

తాజాగా రానానాయుడు పార్ట్ 2 కి సంబందించిన ట్రైలర్ వీడియో Netflix లో విడుదల చేయటం జరిగింది . డోంట్ వర్రీ Naidu 's are coming back to sort out all your kiri kiri అని ఇంట్రెస్టింగ్ కాప్షన్ ఇవ్వటం తో ఈ విషయం ఇపుడు చర్చనీయాశం ఐంది.నెక్స్ట్ సీజన్లో ఇంకెలాంటి సీన్స్ ఉంబోతున్నాయో అని కొందరు..ఈ సారి కాస్త జాగ్రత్తగా తీసి ఉండచ్చు అని మరికొందరు భావిస్తున్నారు . ఏది ఏమైనా రానా నాయుడు సీజన్ 2 కూడా పెద్ద దుమారాన్నే సృష్టించేలా ఉంది .

రానానాయుడు (Raana Naidu). సీజన్ 1 మార్చి 10 నOTT ప్లాట్ఫారం Netflix లో స్ట్రీమ్ అవుతుంది . విడుదలై 5 వారాలు కావస్తున్నా టాప్ 10 లో కొనసాగుతుంది . విడుదలైన కొత్తలో netflix గ్లోబల్ టాప్ 10 లో రానానాయుడు సిరీస్ ట్రెండ్ అయ్యిన విషయం తెలిసిందే . ఇప్పుడు రాబోయే సీజన్ 2 లో కూడా ఇచ్చిపడేస్తారంటూ ప్రచారం ఇండైరెక్ట్ గా నెట్ఫ్లిక్ పోస్ట్ ద్వారా తెలుస్తుంది . అమెరికాలోని ప్రముఖ టీవీ సిరీస్ ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా ,కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ రూపొందించారు, సహ-దర్శకత్వం కూడా వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.

Updated On 19 April 2023 3:57 AM GMT
rj sanju

rj sanju

Next Story