వేర్ ఈజ్ పుష్ప పేరుతో రిలీజ్ చేసిన వీడియో నార్త్‌లో బాగా రీచ్ అయిందని చెప్పాలి. అయితే ఈ వీడియోకు హిందీలోనే ఎక్కువ వ్యూస్ ఒచ్చాయి. ఆల్ మోస్ట్ 70+ మిలియన్ల వ్యూస్ నార్త్ నుంచే వచ్చాయి. మిగిలిన 30 మిలియన్ల న్యూస్ తెలుగు నుంచే వచ్చాయి. ఈ సినిమాకు ఉత్తరాధిన మంచి బజ్ రావడంతో సుకుమార్, బన్నీ ప్లాన్ సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కి నార్త్‌లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది. ఈ సారి పుష్ప: ది రూల్ (Pushpa2:the rule)బాలీవుడ్ షేక్ చేస్తుందంటున్నారు ఇటు ఫ్యాన్స్, అటు సినీ విశ్లేషకులు.
వేర్ ఆజ్ పుష్ప వీడియోతో డైరెక్టర్ సుకుమార్(Sukumar), హీరో అల్లు అర్జున్(Allu Arjun) సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. అల్లు అర్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప: ది రూల్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. బన్నీ మెడలో నిమ్మకాయలు, చేతిలో తుపాకీ పట్టుకుని కాళీ మాత అవతారంలో ఉన్న లుక్కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. పుష్ప: ది రైజ్(Pushpa:The Rise) ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. కేవలం ఇండియానే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఇండియాలో సౌత్ కంటే నార్త్‌లోనే ఎక్కువ బజ్ ఉంది. అక్కడ కేవలం డబ్ చేసిన సినిమాకే 100 కోట్లు వసూలు చేసింది. సో దీంతో సెకండ్ పార్ట్ మొత్తం కూడా నార్త్ ఆడియన్స్ బేస్డ్గా తీయబోతున్నారని సమాచారం. ఇందుకోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.