ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(puri jagannadh).. ఎన్నో హిట్ సినిమాలను ఆయన ఇండస్ట్రీకి అందించాడు. దర్శకుడు, నిర్మాత, రచయితగా పూరి జగన్నాథ్ సినీరంగానికి సేవలందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో(Pawan kalyan) తొలి సినిమా బద్రికి దర్శకత్వం వహించి.. ఆయనకు పెద్ద హిట్‌నే అందించాడు. బద్రి సినిమాతో పూరి జగన్నాథ్‌కు స్టార్ డైరెక్టర్‌గా పేరొచ్చింది.

Puri Jagannadh
ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(puri jagannadh).. ఎన్నో హిట్ సినిమాలను ఆయన ఇండస్ట్రీకి అందించాడు. దర్శకుడు, నిర్మాత, రచయితగా పూరి జగన్నాథ్ సినీరంగానికి సేవలందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో(Pawan kalyan) తొలి సినిమా బద్రికి దర్శకత్వం వహించి.. ఆయనకు పెద్ద హిట్‌నే అందించాడు. బద్రి సినిమాతో పూరి జగన్నాథ్‌కు స్టార్ డైరెక్టర్‌గా పేరొచ్చింది. ఆయప దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మేన్ సినిమాలు హిట్లు అందుకున్నాయి. పూరి తన సినిమాలతో యువతను ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా కొన్ని చిన్న పాత్రల్లో కూడా నటించారు. ఆయన కుమారుడు ఆకాష్(Akash) కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.
పూరి భార్య లావణ్య(Lavanya) కూడా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. పలు సినిమా ఫంక్షన్‌లకు ఆమె హాజరవుతుతంటారు. అయితే టాలీవుడ్‌లో ఓ వార్తయితే కోడై కూస్తుంది. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యకు విడాకులు(Divorce) ఇచ్చి చార్మీని(Charmi kaur) పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. లావణ్యకు విడాకులిచ్చి, చార్మిని పెళ్లి చేసుకుంటారన్న గుసగుసలు వినపడడంతో అందరూ కంగుతింటున్నారు. ఈ వార్తలో నిజముందో లేదో కానీ.. ఇండస్ట్రీలో అయితే టాక్ నడుస్తోంది. ఈ రూమర్లపై వీరిద్దరూ స్పందించలేదు. చార్మీ భాగస్వామిగా ఓ నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్న సంగతి తెల్సిందే.
