☰
✕
తెలంగాణలోని పలు ఆలయాల్లో ప్రియాంకా చోప్రా సందడి చేస్తున్నారు.
x
తెలంగాణలోని పలు ఆలయాల్లో ప్రియాంకా చోప్రా సందడి చేస్తున్నారు. కామారెడ్డిలోని మహాదేవుని ఆలయాన్ని ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) సందర్శించుకున్నారు. ఈరోజు ఉదయం దోమగుండకు చేరుకున్న ప్రియాంకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.
ఆలయంలో కొలువుదీరిన సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలను ప్రియాంక చోప్రా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ప్రియాంకా చోప్రా. రెండు రోజుల క్రితం చిలుకూరి బాలాజీ, ఇప్పుడు మహాదేవుని ఆలయాలను సందర్శించడంతో SSMB29లో ప్రియాంకా చోప్రానే కథానాయిక అంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ehatv
Next Story