ఒకటి రెండు హిట్లు పడి.. లక్కు కలిసోస్తే చాలా చాలామంది స్టార్లు తమ రేటు అమాంతం పెంచేస్తున్నారు. ఈలిస్ట్ లోకి కమెడియన్ ప్రిదర్శి కూడా చేరినట్టు తెలుస్తోంది.

ఒకటి రెండు హిట్లు పడి.. లక్కు కలిసోస్తే చాలా చాలామంది స్టార్లు తమ రేటు అమాంతం పెంచేస్తున్నారు. ఈలిస్ట్ లోకి కమెడియన్ ప్రిదర్శి (Priyadarshi)కూడా చేరినట్టు తెలుస్తోంది.

కమెడియన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అనూహ్యంగా హీరోగా మారిపోయాడు ప్రియదర్శి. అప్పుడు మల్లేశం(Mallesham), ఇప్పుడు బలగం(Balagam). సోలో హీరోగా ఈరెండు సినిమాలు హిట్టు కొట్టడంతో.. ప్రియదర్శి డిమాండ్ పెరిగిపోయింది. కమెడియన్ గా చేయడానికే చాలా పెద్దమెత్తంగా డిమాండ్ చేస్తున్నాడట ప్రియదర్శి. స్టార్ హీరోల సరసన వరుసగా కమెడిన్ ఆఫర్లు వస్తున్నాయి స్టార్ కమెడియన్ కు. అంతే కాదు సోలో హీరోగా చేయడానికి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దాంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు టాలీవుడ్ కమెడియన్.

ఇక వరుస సక్సెస్ లతో.. తన రేటు పెంచేశాడట ప్రియదర్శి. గతంలో ఎంత తీసకున్నాడె తెలియదు కాని.. డాదాపుగా సినిమాకు ఇప్పుడు2 కోట్లు దిమాండ్ చేస్తున్నాడట. పాపులర కమెడియన్.. ఏ సినిమా చేసినా.. జనాల అటేన్షను తనవైపు తిప్పుకుంటుంటారు. ఇక ప్రియదర్శకి అంత డిమాండ్ చేసే స్టఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అటు మేకర్స్ కూడా ఇలా సర్ధుకు పోవాలనినిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం కొంత ఎక్కువ మొత్తమే అయినా ప్రియదర్శికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రియదర్శి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎలాంటి పాత్రలో నటించినా ప్రియదర్శి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Updated On 8 April 2023 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story