మలయాళం బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) అప్పట్లో ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన కొంటెచూపులతో కన్ను కొట్టే వీడియోతో దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ దక్కించుకుంది ఈ కేరళ కుట్టి. దాంతో అమ్మాయికి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు క్యూ కట్టాయి. అటు మలయాళం, తమిళం, హిందీతోపాటు ఇటు తెలుగు చిత్రాల్లోనూ ఆఫర్లను అందుకుంటూ వస్తోంది ఈ బ్యూటీ.

Updated On 4 April 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story