☰
✕
హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ఐమాక్స్(Prasad IMAX) థియేటర్ యాజమాన్యం యూట్యూబర్లు, ఛానళ్లకు షాకిచ్చింది. ఇకపై సినిమా రివ్యూల కోసం వారిని ప్రసాద్ ఐమాక్స్ ఆవరణలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ క్రమంలోనే ఆవరణలో యూట్యూబర్లు, ఛానళ్ల ప్రతినిధుల ఎంట్రీపై నిషేదం విధిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
x
హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ఐమాక్స్(Prasad IMAX) థియేటర్ యాజమాన్యం యూట్యూబర్లు, ఛానళ్లకు షాకిచ్చింది. ఇకపై సినిమా రివ్యూల కోసం వారిని ప్రసాద్ ఐమాక్స్ ఆవరణలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ క్రమంలోనే ఆవరణలో యూట్యూబర్లు, ఛానళ్ల ప్రతినిధుల ఎంట్రీపై నిషేదం విధిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఐమాక్స్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం చెప్పుకొచ్చింది.
Ehatv
Next Story