✕
pragya jaiswal : బ్లాక్ బికినీలో అంతా చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. !
By EhatvPublished on 13 May 2023 12:15 AM GMT
ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఈ బ్యూటీ క్రిష్ డైరెక్షన్ వచ్చిన కంచె (Kanche) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ ఒక్క చిత్రంతో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణతోపాటు గుర్తింపు కూడా తెచ్చుకుంది.

x
pragya jaiswal
-
- ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఈ బ్యూటీ క్రిష్ డైరెక్షన్ వచ్చిన కంచె (Kanche) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ ఒక్క చిత్రంతో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణతోపాటు గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన పోస్టులతో అభిమానులు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంచుతుంది.
-
- తాజాగా ఈ భామ ఫుల్ లెంగ్త్ బ్లాక్ బికినీలో ఉన్న ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ మోనోకినిలో పూల్ దగ్గర కూర్చుని డ్రెంచ్ లుక్‌లో దర్శనమిచ్చింది. దాంతోపాటు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్‌తో కెమెరాకు పోజులిచ్చింది. ఈ ఫొటోలకు ‘ఇట్స్ మి హాయ్’.. అంటూ క్యాప్షన్ ఇచ్చి బ్లాక్ హార్ట్ ఎమోజీని జోడించింది.
-
- ఈ లుక్‌లో ఉన్న సీతాదేవిని చూసి ఆమె అభిమానులు హ్యాపీ మూమెంట్స్‌తో కమెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘క్యా ఖుబ్ లగ్తే హో’ అని కామెంట్ చేయడగా, మరొకరు ‘మై ఫేవ్ లుక్’ అని.. ఆమె అందాన్ని మెచ్చుకుంటూ పలువురు అభిమానులు కామెంట్ సెక్షన్లో ఫైర్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు.
-
- ఇక రీసెంట్గా ఈ బ్యూటీ మండే బ్లూస్ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేసింది. స్కైబ్లూ కలర్ డ్రెస్ వేసుకుని మంచం మీద కూర్చుని కనిపించింది. నేచురల్ క్యాండిడ్స్తో అందాలు ఆరబోసింది ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal). తన అభిమాన నటి క్యూట్‌నెస్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ కమెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘బ్యూటీ ఇన్ సైడ్ అవుట్’ అని రాస్తే మరొకరు ‘స్పీచ్లెస్’ అని కమెంట్ చేశారు.
-
- ఇక ఈ భామ 2014లో బైలింగ్వల్ థ్రిల్లర్ చిత్రం ‘విరాట్టు/డేగ’(Virattu)తో నటనలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రోమాంటిక్ వార్ మూవీ అయిన కంచెతో మంచి పేరు సంపాదించుకుంది. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, నికితిన్ ధీర్ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత టిటు ఎంబీఏ (Titoo MBA), ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం, అఖండ వంటి చిత్రాల్లో నటించింది.
-
- డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ ఇండియా (Son of India) సినిమాలో హీరోయిన్గా నటించింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. మోహన్ బాబు, మీనా, శ్రీకాంత్ నటించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ‘అంతిం’ సినిమాలో నటించింది కానీ ఫైనల్ కట్లో ఆమె క్యారెక్టర్‌ను పూర్తిగా ఎడిట్ చేశారట.

Ehatv
Next Story