ఏ భాష అయినా.. బిగ్ బాస్ హౌస్ అంటేనే రచ్చ. తిట్లు గొడవలు, దాడులు, రొమాన్స్, ఇలా ఎటు చూసినా.. చివరకు కాంట్రవర్సీ(Controversy) దగ్గరకు వచ్చి ఆగుతుంది బిగ్ బాస్ షో. ఈ షోకి వస్తు.. ప్రాణ విత్రులుగా ఉన్నవారు కూడా బద్ర శత్రువులుగా మారుతారు.ఇక తాజగా బిగ్ బాస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది అది కూడా తెలుగు బిగ్ బాస్ కాదు తమిళ బిగ్ బాస్ లో. బిగ్ బాస్ ప్రభావంతో ఇంటా బయట రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు ప్రభావం బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ పై పడుతుంది. ప్రస్తుతం తమిళ్ లో బాస్ సీజన్ 7 నడుస్తోంది. కమల్ హాసన్(Kamal Haasan) హోస్ట్ చేస్తున్న ఈ షో లో రచ్చ రచ్చ జరుగుతోంది.

బిగ్ బాస్(Bigg Boss) లో రచ్చ రచ్చ అవుతోది. గొడవలు.. తిట్లు, కోపాలు తాపాల నుంచి కొట్టుకునేవరకూ వచ్చింది. ఒకరిపై మరొకరు దాడులు జరుపుకునే స్థాయికి చేరింది. అయితే అదంతా ఇక్కడ తెలుగు బిగ్ బాస్ లో కాదు. తమిళనాట బిగ్ బాస్(Tamil Bigg Boss) రచ్చ జరుగుతోంది.

ఏ భాష అయినా.. బిగ్ బాస్ హౌస్ అంటేనే రచ్చ. తిట్లు గొడవలు, దాడులు, రొమాన్స్, ఇలా ఎటు చూసినా.. చివరకు కాంట్రవర్సీ(Controversy) దగ్గరకు వచ్చి ఆగుతుంది బిగ్ బాస్ షో. ఈ షోకి వస్తు.. ప్రాణ విత్రులుగా ఉన్నవారు కూడా బద్ర శత్రువులుగా మారుతారు.ఇక తాజగా బిగ్ బాస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది అది కూడా తెలుగు బిగ్ బాస్ కాదు తమిళ బిగ్ బాస్ లో. బిగ్ బాస్ ప్రభావంతో ఇంటా బయట రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు ప్రభావం బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ పై పడుతుంది. ప్రస్తుతం తమిళ్ లో బాస్ సీజన్ 7 నడుస్తోంది. కమల్ హాసన్(Kamal Haasan) హోస్ట్ చేస్తున్న ఈ షో లో రచ్చ రచ్చ జరుగుతోంది.

ఈ సీజన్ లో పార్టిసిపెంట్ చేసి, ఇటీవల ఎలిమినేట్ అయిన నటి వనిత విజయ్ కుమార్(Vanitha Vijay Kumar) పై శనివారం రాత్రి దాడి(Attack) జరిగింది. సౌత్ యాక్టర్ విజయ్ కుమార్ కూతురు వనిత, సాహో నటుడు అరుణ్ కుమార్, హీరోయిన్ శ్రీదేవిల సోదరి వనిత. కుటుంబానికి దూరం అయ్యి.. ఆమె ఒక్కతే తన పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన వినిత.. తాజాగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. బిగ్ బాస్ పై రివ్యూలు ఇస్తూ ఉంది వనిత. తాజాగా ఇలాగే రివ్యూ ఇచ్చి, డిన్నర్ చేసి ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది.

స్టూడియోకు దగ్గర్లో పార్క్ చేసిన తన కారు వద్దకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సడెన్ గా ఎదురొచ్చి వనితపై దాడి చేశాడు. దీంతో వనిత ముఖంపై గాయమైంది. ఈ విషయాన్ని వనిత సోషల్ మీడియాలో(Social media) పంచుకుంది. తనపై ప్రదీప్ ఆంటొని సానుభూతిపరుడే దాడి చేశాడని ఆరోపిస్తోంది. ప్రదీప్ కు రెడ్ కార్డ్ ఇస్తావా అంటూ ఆగంతుకుడు తనపై దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.

బిగ్ బాస్ 7 సీజన్ లో భాగంగా హౌస్ లోకి నటుడు ప్రదీప్ ఆంటోని కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లో జరుగుతున్న గొడవలు, మారిన పరిణామాల మధ్య.. రీసెంట్ గానే ప్రదీప్ ను రెడ్ కార్డ్ తో కమల్ హాసన్ బయటకు పంపించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రదీప్ కు మద్దతుగా ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రదీప్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రదీప్ కు వ్యతిరేకంగా ఉన్న వనితా విజయ్ కుమార్ పై ప్రదీప్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

Updated On 28 Nov 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story