ప్రభాస్ ఇటలీ వెల్లాడు... అయితే యంగ్ రెబట్ స్టార్ ఎందుకు ఇటలీ వెల్లాడు అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన హెల్త్ బాగోలేక వెళ్ళాడని కొంత మంది అంటుంటే..? కాదు సలార్ యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి దిగాడు అని మరికొంత మంది అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. ట్రీట్మెంట్ తో పాటు.. రెస్ట్ కోసం ఇటలీ వెళ్లినట్టు కొంత మంది అంటుంటే.. కాదు కాదు ఆయన బాగానే ఉన్నారు. సలార్ పారెన్ షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లారు అంటున్నారు మరికొందరు.

ప్రభాస్ ఇటలీ వెల్లాడు... అయితే యంగ్ రెబట్ స్టార్ ఎందుకు ఇటలీ వెల్లాడు అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన హెల్త్ బాగోలేక వెళ్ళాడని కొంత మంది అంటుంటే..? కాదు సలార్ యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి దిగాడు అని మరికొంత మంది అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. ట్రీట్మెంట్ తో పాటు.. రెస్ట్ కోసం ఇటలీ వెళ్లినట్టు కొంత మంది అంటుంటే.. కాదు కాదు ఆయన బాగానే ఉన్నారు. సలార్ పారెన్ షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లారు అంటున్నారు మరికొందరు. అయితే ఎక్కువగా ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ లకు సంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి షూటింగ్ గురించి ఇన్ ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు.. ప్రభాస్ సైలెంట్ గా రంగంలోకి దూకబోతున్నాడా.

ప్రభాస్ ను యాక్షన్ ఎపిసోడ్స్ లోనే ఇష్టపడతారు ఆయన ఫ్యాన్స్. ఆమధ్య రాధేశ్యామ్ సినిమా చేస్తే.. డిజాస్టర్ అయ్యింది. అంత సాప్ట్ గా ప్రభాస్ ను చూసి.. అసంతృప్తికి లోనయ్యారు అభిమానులు అందుకే ఈ ఏడాది ఫుల్ మాస్ యక్షన్ సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్. సలర్ ను రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని రెబల్ ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ మూవీ సలార్. ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ అవ్వనుండగా.. షూటింగ్ స్పీడ్ పెంచారు టీమ్. ఈసినిమా లేట్ అయ్యేకొద్ది అంతకంతకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. కన్నడ యంగ్ డైరెక్టర్.. కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హోంబలే బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ పై దృష్టి పెట్టాడు ప్రశాంత్ నీల్. దాని కోసం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. మూవీ యాక్షన్ సీన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమాకుసబంధించిన షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ప్రభాస్ కు సబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారట టీమ్. దీనికోస భారీగా ఫారెన్ విలన్లు కూడా తీసుకున్నట్టు సమాచారం. అంతే కాదు ఈసినిమాకు ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అవ్వనుదట.

ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే సలార్ మూవీ షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తి అయినట్టే అంటున్నారు టీమ్. ఇక మిగతా షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు టీమ్. టున్నారు. ప్రభాస్ ను డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. షూటింగ్ ను నెక్ట్స్ మన్త్ వరకూ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో కొన్ని పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది.

ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ లో జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్, లాంటి నటులు లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి.. ఈఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా కెజియఫ్ మాదిరిగా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ కు ప్రత్యేకంగా మ్యూజిక్ ను చేస్తున్నారట దర్శకుడు. మరి ఈసారి సలార్ సక్సెస్ అవుతుందా.. బాహుబలి తరువాత సక్సెస్ కోసం చూస్తున్న ప్రభాస్ కు ఈ మూవీ ఊరటనిస్తుందా అనేది చూడాలి.

Updated On 17 March 2023 7:58 AM GMT
Ehatv

Ehatv

Next Story