యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) బర్త్ డే వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశారు అభిమానులు. దేశ విదేశాల్లో కూడా ప్రభాస్ భర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేవారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేసి.. అంతటిని ఒక్క తాటిమీదకు తీసుకువచ్చిన ప్రభాస్.. సౌత్ ఇండియన్ సినిమాను తక్కువ చేసి చూసిన బాలీవుడ్ (Bollywood) ను పక్కన కూర్చోబెట్టడానికి నాంది పలికాడు. వేరు వేరు ఇండస్ట్రీలు లేవు.. సినిమాలన్నీ ఇండియన్ సినిమాగా మార్చేశాడు ప్రభాస్.

తెలుగు సినిమాలకు ఇండియా అంతటా, విదేశాల్లో మరింత పెద్ద మార్కెట్ ఏర్పడేలా చేసాడు ప్రభాస్ ఇక ఈరోజు ( అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో.. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా (Social Media) వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక పలువురు అభిమానులు ప్రభాస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

తాజాగా సలార్ చిత్రయూనిట్, కొంతమంది అభిమానులు కలిసి ప్రభాస్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి (Kukatpally) లోని ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో నిన్న సాయంత్రం ప్రభాస్ 230 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. సలార్ స్టైల్ తో ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నిన్న సాయంత్రం ఈ కటౌట్ ఓపెనింగ్ కి అభిమానులు భారీగా వచ్చి సందడి చేశారు. చాలా దూరం నుంచి కూడా ఈ కటౌట్ కనిపిస్తుండటంతో ప్రభాస్ కటౌట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Updated On 23 Oct 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story